»   » ‘అమావాస్య’ ఐటం సాంగులో ఇరగదీసింది (ఫోటోలు)

‘అమావాస్య’ ఐటం సాంగులో ఇరగదీసింది (ఫోటోలు)

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్: 'అప్పటికింకా నా వయసు నిండా పదహారే' అంటూ పోకిరి చిత్రంలో ఐటం సాంగులో అదరగొట్టిన ముమైత్ ఖాన్ సృష్టించిన అలజడి ఇప్పటికీ సజీవంగానే ఉంది. ఆ ఐటం సాంగుతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ముమైత్ ఖాన్...'మైసమ్మ ఐ.పి.ఎస్, మంగతాయారు టిఫిన్ సెంటర్' వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటించడం మనకు తెలుసు. అయితే గత కొంతకాలంగా కారణాంతరాల వల్ల లైమ్ లైట్‌కు దూరంగా ఉంటోంది ముమైత్.

    చాలా కాలం తర్వాత ముమైత్ ఖాన్ తన హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో 'అమావాస్య' పేరుతో, తెలుగులో 'ఆదివారం అమావాస్య' పేరుతో తెరకెక్కుతున్న ఓ ద్విబాషా చిత్రం కోసం ముబైత్ ఖాన్ చేసిన ఐటం సాంగ్ సర్వత్రా చర్చనీయాంశం అయింది.

    ఈ చిత్రానికి దర్శకనిర్మాత రాకేష్ సావంత్. ఈయన బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్‌కు స్వయాన సోదరుడు కావడం విశేషం. జైఆకాష్ హీరోగా నటిస్తున్న ఈచిత్రానికి సంబంధించిన విశేషాలు స్లైడ్ షోలో....

    ముఖ్య పాత్ర ధారులు

    ముఖ్య పాత్ర ధారులు

    జై ఆకాష్ హీరోగా నటిస్తున్న ‘ఆదివారం అమావాస్య'లో కోట శ్రీనివాసరావు, జీవా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    ఐటం సాంగ్ స్పెషల్ అట్రాక్షన్

    ఐటం సాంగ్ స్పెషల్ అట్రాక్షన్

    ఈ చిత్రానికి ముమైత్ ఖాన్‌తో చిత్రీకరించిన ఐటం సాంగు హైలెట్‌గా నిలవనుంది.

    భారీగా చిత్రీకరణ

    భారీగా చిత్రీకరణ

    ముమైత్ ఖాన్‌తో చేసిన ఐటం సాంగ్ 40 మంది డాన్సర్లు, 200 మంది జూనియర్ ఆర్టిస్టులతో ముమైత్ ఖాన్‌పై ఓ ఖతర్నాక్ ఐటం సాంగ్ పిక్చరైజ్ చేసారు.

    దర్శక నిర్మాత మాట్లాడుతూ...

    దర్శక నిర్మాత మాట్లాడుతూ...

    ‘ఆదివారం అమావాస్య' సినిమా విడుదలయ్యాక...ముమైత్ ఖాన్ పేరు మళ్లీ మారు మ్రోగడం ఖాయమంటున్న రాకేష్ సావంత...దర్శకుడిగా తనకు కూడా ఈ చిత్రం తెలుగులో చాలా మంది పేరు తీసుకొస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.

    ఇతర వివరాలు...

    ఇతర వివరాలు...

    జయాస్ ఫిలింస్ సమర్పణలో ‘ట్రూ లైఫ్ ప్రొడక్షన్స్' పతాకంపై రాకేష్ సావంత్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రావణ్, జీవా, రాకేష్ వివేక్ ముఖ్య తారాగణం. కెకె అగర్వాల్ సహ నిర్మాత, ఎడిటర్: అనిల్ బొంతు, ఫైట్స్: బాచి, సంగీతం: సయ్యద్ అహ్మద్, రచన: దిలీప్ మిశ్రా-రాకేస్ సావంత్, కథ-స్క్రీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం: రాకేస్ సావంత్.

    English summary
    Mumaith Khan Item Song Stills in Aadivaram Amavasya, directed and produced by Rakesh Sawanth.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more