ముమైత్ బుస కొడతోంది

By Staff

Mumaith Khan
ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రలో కోదండ రామిరెడ్డి రూపొందిస్తున్న పున్నమినాగు చిత్రం ఉగాది రోజున రిలీజ్ కాబోతోంది. సౌండ్ అండ్ క్లాప్స్ పతాకంపై యండమూరి వీరేంధ్రనాథ్ కథతో రూపొందుతోన్ని ఈ చిత్రానికి జి.విజయ్ కుమార్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. ఇటీవలే క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పాటల చిత్రీకరణ కోసం బ్యాంకాక్ కూడా వెళ్ళివచ్చింది. ఖైదీ చిత్రంలో సూపర్ హిట్టయిన రగులుతోంది మొగలిపొద పాటని రీమిక్స్ చేయనున్నారు.

ఓపాటను ముమైత్‌పై చిత్రీకరించనుండగా మరో పాటను ముమైత్, రాజీవ్ కనకాలపై చిత్రీకరించనున్నట్టు సమాచారం. అమ్మ రాజశేఖర్ నృత్య దర్శకత్వంలో ఈ పాటలు తెరకెక్కనున్నాయి. చిత్రం గురించి దర్శకుడు క మాట్లాడుతూ అప్పట్లో పున్నమినాగు చిత్రం హిట్టైన తరహాలోనే ఈ చిత్రం కూడా విజయాన్ని సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల కోసం ముమైత్‌ఖాన్ బాగా కష్టపడి నటించిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ చిత్రానికి అనుకున్నంత రేంజిలో మార్కెట్ రావటం లేదని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X