»   » రెచ్చిపోయింది :ముమైయిత్ ఖాన్ హాట్ గా...ఫిట్ గా (సెల్ఫీలు)

రెచ్చిపోయింది :ముమైయిత్ ఖాన్ హాట్ గా...ఫిట్ గా (సెల్ఫీలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :"ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే" అంటూ "పోకిరీ" లో ఐటం సాంగ్ చేసి అదరకొట్టిన ముమాయిత్ ఖాన్ ని ఎవరూ మర్చిపోలేరు. అయితే ఈ మధ్య కాలంలో వేషాలు కరువైన ఈ ఐటం సుందరి...తన ఉనికిని,ప్రాభవాన్ని తెలుగు పరిశ్రమ మర్చిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ మధ్యన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందిన 'నేను ...నా రాక్షసి' లో ఆమెను నెగెటివ్ పాత్రలో కనిపించిన ఆమె ఆ తర్వాత మెల్లి మెల్లిగా డిజాల్వ్ అవటం మొదలైంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రీసెంట్ గా మళ్ళీ గడ్డం గ్యాంగ్ (రాజశేఖర్) చిత్రంలో ఓ ఐటం సాంగ్ లో కనిపించి అలరించటానికి ప్రయత్నం చేసింది. దాంతో ఆమె మళ్లీ బిజీ అవుతుందనుకున్నారు. అయితే ఆ సినిమా డిజాస్టర్ అవటం ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది. ఈ నేపధ్యంలో ఆమె తాను ఇంకా పిక్చర్ ఫెరఫెక్ట్ గా ఉన్నానంటూ తెలిపేందుకు ఇదిగో ఇలా ఓ హాట్ సెల్ఫీ ని వదిలింది. ఇప్పుడు ఈ సెల్ఫీ చూసిన వారు ఒక్కసారి ఆమెను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.

సెక్సీ ఒంపు సొంపులతో, కైపెక్కించే ఒయ్యారాలతో శృంగార ప్రియులకు నిద్రలేకుండా చేసిన ఈ భామ మళ్లీ తన అభిమానులను అలరించటానికి రెడీ అవుతోంది. అలాగే ఆమె ఓ పాప్ ఆల్బమ్ ని రిలీజ్ చేసింది. ఆ ఆల్బమ్ పేరు ఎడిక్షన్. ఈ పాప్ ఆల్బమ్ లో పాటలు ఆమే పాడింది. అవి తెంగ్లీష్(తెలుగు,ఇంగ్లీష్ కలిపి) ఉన్నాయి. దీంతో తనను తాను మళ్లీ ఆవిష్కరించుకుని, సినిమాల్లో బిజీ అవ్వాలనే ఆలోచనగా చెప్తున్నారు.

ఇక ఆమె ఒంపుసొంపులతో ఒదిలిన ఫొటోలపై ఓ లుక్కేయండి..స్లైడ్ షోలో..

హాట్ సెల్ఫీ...

హాట్ సెల్ఫీ...

మొదట రీసెంట్ గా ఆమె తనను తాను తీసుకున్న హాట్ సెల్పీ చూడండి. ఇందులో ఆమె తన బాడీ షేప్ ని ఎలా మార్చుకుందో గమనించండి..

ఫుల్ హ్యాపీ

ఫుల్ హ్యాపీ

తన బాడీ ని ఇలా చక్కటి షేప్ తో మార్చుకున్నందుకు ముమైత్ ఆనందంతో మురిసిపోతోంది.

తన ఫిట్ లుక్ గురించి ముమైత్

తన ఫిట్ లుక్ గురించి ముమైత్

నీకు నువ్వు ప్రయారిటీ ఇచ్చుకుంటే...అప్పుడు అందరూ... నిన్నొక ఆప్షన్ గా తీసుకుంటారు..

ఇవన్నీ నా హాట్ పిక్చర్సే

ఇవన్నీ నా హాట్ పిక్చర్సే

ఫిట్ గా మారిన ఉత్సాహంలో ముమైత్ ఖాన్... లైఫ్ ..హార్డ్ గా, ఫన్ గా మారిందంటూ ఈ పై ఫొటోలు షేర్ చేసింది.

తన పెట్ తో కలిసి

తన పెట్ తో కలిసి

ముమైత్ ఖాన్..ఇప్పుడు చాలా ఉత్సాహంగా తన ఫిట్ బాడీని చూపుతూ ఇదిగో పెట్ ని ఎత్తుకుని...

వేదాతం కూడా

వేదాతం కూడా

ఫిట్ నెస్ ని పెంచుకున్న ముమైత్...తన కెరీర్ ని విశ్లేషించుకుంటోంది..తన అదృష్టమో లేక ఖర్మో, కానీ నిజం ఏమిటంటే...నువ్వు తీసుకున్న నిర్ణయాలే తర్వాత రోజు నిన్ను ఎక్కడ ఉంచాలో నిర్ణయిస్తాయి.

ఇంకో సెల్ఫీ...

ఇంకో సెల్ఫీ...

తాను ఇన్ సెక్యూర్ ఫీల్ అవనని, ఎప్పుడూ సంతోషంగా ఉంటానంటూ ఇదిగో ఈ సెల్ఫీ వదిలింది.

గతాన్ని వదిలేస్తేనే

గతాన్ని వదిలేస్తేనే

తను ఎప్పుడూ భవిష్యత్ వైపు చూస్తానని, అందుకు తగ్గ ప్రణాళికలు వేస్తానని, రోడ్డు పై ప్రయాణించేటప్పుడు వెనక్కి తిరిగి చూడటం వృధా అని చెప్తోంది.

ఐటమ్‌ గర్ల్‌ ముమైత్‌ ఖాన్‌ కుర్రకారుకు పిచ్చెక్కించేవిధంగా ఆల్బమ్ రూపొందించారు. ఆ ఆల్బమ్ జనం ముందుకు వచ్చేసింది. ముమైత్‌ ఖాన్‌ ను ప్రేక్షకులు మరచిపోకపోయినా, దర్శక, నిర్మాతలు మాత్రం మరచిపోయారని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఏ దర్శక,నిర్మాత డ్యాన్స్ గర్ల్ కు అవకాశం ఇవ్వడంలేదు. గత కొద్దికాలంగా ముమైత్ ఏ చిత్రంలో నటించలేదు.

ఈ పరిస్థితులలో అందరికీ మతిపోయేవిధంగా తన ఆల్బమ్ తో అదరగొడుతోంది. తన అందచందాలు - హావభావాలు - చిలిపి చూపులు - కుర్రకారుని రెచ్చగొట్టే డ్యాన్సలతోపాటు తన సెక్సీ వాయిస్‌ తో ఈ ఆల్బమ్ ను విడుదల చేసింది. ఇంకేముంది కుర్రకారు మరింత కిర్రెక్కిపోతున్నారు.

English summary
For all the fans who are greatly missing Mumaith Khan , here she is back with her latest hot selfie. The actress posted a hot selfie in her instagram account and the pic is going viral among fans.
Please Wait while comments are loading...