twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదీ ముమైత్ ఖాన్ సీక్రెట్ లైఫ్!!(స్పైసీ ఫోటోలతో..)

    By Srikanya
    |

    హైదరాబాద్ : "ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే" అంటూ "పోకిరీ" లో ఐటం సాంగ్ చేసి అదరకొట్టిన ముమాయిత్ ఖాన్ గుర్తుండే ఉండి ఉంటుంది. రీసెంట్ గా వేషాలు కరువైన ఈ ఐటం సుందరి...తన ఉనికిని,ప్రాభవాన్ని తెలుగు పరిశ్రమ మర్చిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

    ఆ ప్రయత్నాల్లో భాగంగా తాజాగా ముమైత్ ఖాన్ సీక్రెట్ లైఫ్ పేరట..ఆమె సౌత్ స్కోప్ పత్రికకు ఓ రేంజిలో కవ్విస్తూ ఫోటో షూట్ కి సిద్దమైంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందిన 'నేను ...నా రాక్షసి' లో ఆమెను నెగెటివ్ పాత్రలో కనిపించిన ఆమె ఆ తర్వాత మెల్లి మెల్లిగా డిజాల్వ్ అవటం మొదలైంది.

    అవకాశాలు లేక వెనకపడ్డ ముమైత్ ని ఈ ఫోటో షూట్ మళ్ళీ బిజీ చేస్తుందని భావిస్తున్నారు. దాని సంగతి ఎలా ఉన్నా పత్రికకు మాత్రం మాంచి డిమాండ్ పెరిగి సేల్స్ ఓ రేంజిలో అందుకున్నాయని వినపడుతోంది. ఈ పత్రికను సినిమా వాళ్లు చూస్తారు కాబట్టి ఆమె అందాలు ఇంకా పాతపడలేదని గమనించి ఆఫర్స్ వస్తాయని ముమైత్ భావిస్తోంది. ఆ ఫోటో లు మీ కోసం(సినీ సౌత్ పత్రిక కర్టసీతో..)

    ఇదీ ముమైత్ ఖాన్ సీక్రెట్ లైఫ్!!(స్పైసీ ఫోటోలతో..)

    గత కొన్ని రోజులుగా తెలుగు తెరపై కనిపించకుండా పోయిన సెక్సీ ఐటం గర్ల్ ముమైత్ ఖాన్ పేరు ఈ ఫోటో షూట్ తో తాజాగా ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశమైంది.

    ఈ హాట్ లేడీ తాజాగాచేసిన చిత్రం గుండెల్లో గోదారి త్వరలో విడుదల అవుతోంది. అందులో ని ఐటం సాంగ్ ఆమెకు పూర్వ వైభవం తెచ్చుపెడుతుందని భావిస్తోంది.

    ఇదీ ముమైత్ ఖాన్ సీక్రెట్ లైఫ్!!(స్పైసీ ఫోటోలతో..)

    హీరోయిన్లంతా ఐటం సాంగులు చేయడానికి ఎగబడుతుండటంతో పాపం ముమైత్ ఖాన్ కు అవకాశాలే లేకుండా పోయాయి.

    ఇదీ ముమైత్ ఖాన్ సీక్రెట్ లైఫ్!!(స్పైసీ ఫోటోలతో..)

    మళ్లీ ఈ ఫోటో షూట్ లో హద్దులు మీరి అందాలు ప్రదర్శించి మళ్లీ తన ప్రాభవాన్ని తిరిగి పొందడానికి, వరుస సినిమాలతో బిజీ అయిపోవడానికి ట్రైచేస్తోంది ముమైత్.

    ఇదీ ముమైత్ ఖాన్ సీక్రెట్ లైఫ్!!(స్పైసీ ఫోటోలతో..)

    కొత్త ఐటం గర్ల్స్ రావటం,ముమైత్ పాతబడిందనే ఫీలింగ్ రావటం,తను నమ్ముకున్న పూరీ జగన్నాధ్ సైతం వేరే ఐటం గర్ల్స్ కు అవకాశాలు ఇవ్వటం ఆమెకు ఆఫర్స్ తగ్గించాయి.

    ఇదీ ముమైత్ ఖాన్ సీక్రెట్ లైఫ్!!(స్పైసీ ఫోటోలతో..)

    మెల్లిగా ఫేడవుట్ అయ్యిన తర్వాత ఆమె సినిమాలు ఏమీ రాలేదు. అయితే చాలా గ్యాప్ తర్వాత ఆమె నటించిన 'నిప్పులాంటి నిజం' చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తైనా రిలీజ్ కాలేదు.

    ఇదీ ముమైత్ ఖాన్ సీక్రెట్ లైఫ్!!(స్పైసీ ఫోటోలతో..)

    ఆమె ప్రధాన పాత్రలో చేసిన మైసమ్మ ఐపియస్, మంగ తాయారు టిఫెన్ సెంటర్ వంటి చిత్రాలు ఆమెకు కలిసి రాలేదు.

    ఇదీ ముమైత్ ఖాన్ సీక్రెట్ లైఫ్!!(స్పైసీ ఫోటోలతో..)

    ఇప్పుడు ముమైత్ ఆశలన్నీ గుండెల్లో గోదారి చిత్రంపైనే ఉన్నాయి.

    ఇదీ ముమైత్ ఖాన్ సీక్రెట్ లైఫ్!!(స్పైసీ ఫోటోలతో..)

    శ్రీయ, ఛార్మి, పార్వతి మెల్టన్ లాంటి హీరోయిన్లు సైతం ఐటం సాంగులు చేస్తుండటంతో పాపం ఈ హాట్ లేడీకి అవకాశాలే లేకుండా పోయాయి.

    ఇదీ ముమైత్ ఖాన్ సీక్రెట్ లైఫ్!!(స్పైసీ ఫోటోలతో..)

    అప్పటికీ తన ఉనికిని కాపాడుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ వార్తల్లో నిలిచేందుకు ట్రై చేస్తుంది ముబైత్. ఆ మధ్యన 'కండోమ్" గురించి తన ట్విట్టర్ లో ట్వీటింది.

    ఇదీ ముమైత్ ఖాన్ సీక్రెట్ లైఫ్!!(స్పైసీ ఫోటోలతో..)

    ఈ సంవత్సరం అయినా ఆమెకు కలిసి వస్తుందని,మళ్లీ బిజీ అవ్వాలని తెలుగులో మళ్లీ ప్రయత్నాలు ప్రారంభిస్తోంది.

    English summary
    Mumaith Khan most popular with Item songs in Tollywood.From past years she is not have good hit in Industry.Mumaith Khan posed for South Scope .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X