ఐటం గర్ల్ గా పరిశ్రమకు పరిచయమై సొలో హీరోయిన్ స్ధాయికి ఎదిగిన ముమైత్ రిలాక్సేషన్ కి కొత్త చిట్కాలు చెప్తోంది. ఆమె తరుచుగా పని ఒత్తిడితోనూ,తనపై వచ్చే రూమర్స్ తోనూ టెన్షన్స్ గురి అవుతుందిట. అయితే వాటినుంచి తప్పించుకుని రిలాక్స్ అవటానికి రోజూ ఒక గంటసేపైనా ఈత కొడుతుందిట. ఆ సమయంలో ఆమె బాగా అలసిపోయి శరీరం చల్లబడుతుందిట. నిజానికి అలిసి,సొలిసి పోతేనే శరీరం మనస్సు రిలాక్స్ అవుతాయట. ఈ విషయాన్ని అమలు పరచటంతో ఆమె ఎప్పటిలానే గ్లామర్ దెబ్బతినకుండా ఉంటుందిట. అనారోగ్యాలు దగ్గర చేరవట. కాబట్టి తనలాగే ఈ చిట్కా అవలంబించమంటోంది. అయితే అలవటానికి,సొలిసిపోవటానికి ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి కదా అంటే సీరియస్ గా చూసి నేను అవలంబించేది చెప్పా...అంతే అంటోంది.
Story first published: Friday, July 17, 2026, 7:54 [IST]