ముమైత్ కొత్త బాథలు

అంతేగాక మిగతా చోట్ల ఒప్పుకున్న ఐటమ్ సాంగ్స్ లో ఈ మాదిరే రూపంలో కనపడితే ఆ దర్శక నిర్మాతలు ఒప్పుకుంటారా అని మరో సందేహంట.కాని దర్శకుడు కోదండరామి రెడ్డి మాత్రం వీటనేమి వినే స్ధితిలో లేడట. ఆమె జిమ్ కెళ్ళాల్సిందే...కొత్త ముమైత్ తెరపై కనిపించాల్సిందే తప్పదు అని పట్టుదలగా ఉన్నాడుట. మరో ప్రక్క ఆమె సన్నిహితులు మాత్రం ఎన్నాళ్ళు ఈ శరీర ప్రదర్శన నడుస్తుంది..లావు తగ్గి నటనతో నిలబడు అని సలహాలిస్తున్నారట. అందరూ అదే చెప్పటంతో డైటింగ్ కి,ఎక్సెరసైజ్ కి తల ఊపి ఆ పనిలో ఉందిట ముమైత్.అంటే త్వరలో ముమైత్ కొత్త గా కనపడబోతోందన్నమాట.


Click it and Unblock the Notifications











