ముమైత్'పున్నమినాగు'ఏమైంది?

అయినా ప్రక్క ధియోటర్లో అనూష్క,ప్రియమణి,నమిత బికినీలు వేసుకుని రెచ్చగొడుతూంటే ముమైత్ బికినీ షో వాటి ముందు తేలిపోయింది. వీటన్నటికి తోడు రాజీవ్ కనకాల, సుహాసినిలపై దర్శకుడు నడిపిన 'చీప్' కామెడీ అసహ్యంగా మారింది. మగాడి స్పర్శే తెలియని సుహాసినిలో ఆడతనం రెచ్చగొట్టి, తన మగతనం ఏమిటో తెలియజెప్పాలనుకుంటూ రాజీవ్ కనకాల చేసే తింగరి చేస్టలు సి గ్రేడ్ సినిమాల్లో కూడూ గతంలో చూసుండం. అలాగే 'రగులుతోంది మొగలిపొద' (రీమిక్స్) కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు.
More from Filmibeat
mumaith khan item girl punnami nagu rajivkanakala kodanda rami reddy film bad report flop suhasini comedy snake women


Click it and Unblock the Notifications











