twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముమైత్'పున్నమినాగు'ఏమైంది?

    By Staff
    |

    Mumaith
    ముమైత్ ఖాన్ బికినీ వేసి, ద్విపాత్రల్లో నటించిన పున్నమినాగు చిత్రం ఫ్లాఫ్ టాక్ ని తెచ్చుకుంది. విలన్స్ పై పగ పట్టిన నాగ కన్య(ముమైత్ )తన పోలికలతో ఉన్న ఓ అమ్మాయి(ముమైత్ )శరీరాన్ని ఆశ్రయించి తన ప్రతీకారం ఎలా తీర్చుకుందనే కథతో వచ్చిందీ చిత్రం. కథలో మరీ పాత కాలం వాసనలు ఎక్కువవటం,స్క్రీన్ ప్లే సరిగా లేకపోవటం తో గజిబిజిగా మారటం ప్రేక్షకులకు సహన పరీక్షే అయింది.అలాగే బికినీ వేసుకున్న ముమైత్ ఆకట్టుకోవటం కన్నా విసుగు తెప్పించిందని సమాచారం. ఆమెకు బికినీ సూట్ కాలేదని ముక్త కంఠంతో అంటున్నారు.

    అయినా ప్రక్క ధియోటర్లో అనూష్క,ప్రియమణి,నమిత బికినీలు వేసుకుని రెచ్చగొడుతూంటే ముమైత్ బికినీ షో వాటి ముందు తేలిపోయింది. వీటన్నటికి తోడు రాజీవ్ కనకాల, సుహాసినిలపై దర్శకుడు నడిపిన 'చీప్' కామెడీ అసహ్యంగా మారింది. మగాడి స్పర్శే తెలియని సుహాసినిలో ఆడతనం రెచ్చగొట్టి, తన మగతనం ఏమిటో తెలియజెప్పాలనుకుంటూ రాజీవ్ కనకాల చేసే తింగరి చేస్టలు సి గ్రేడ్ సినిమాల్లో కూడూ గతంలో చూసుండం. అలాగే 'రగులుతోంది మొగలిపొద' (రీమిక్స్) కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు.

    English summary
    Mumaith khan punnami nagu film with bad report
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X