సెక్సీగా, భయపెడుతూ వీణామాలిక్ మూవీ(ఫోటోలు)
ముంబై : బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకోవడమే లక్ష్యంగా తన నగ్న అందాలను ఎఫ్‌హెచ్‌ఎం మేగజైన్‌పై పరచి అందరి చూపులు తనపై పడేలా చేసుకున్న పాకిస్థానీ భామ వీణా మాలిక్....ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాలతో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఆమె నటిస్తున్న సినిమాల్లో బాలీవుడ్లో రూపొందుతున్న 'ముంబై 125 కి.మి 3డి' అనే చిత్రం ఒకటి. హారర్, సస్పెన్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈచిత్రంలో సెక్స్ పాళ్లు కూడా ఎక్కువగా ఉన్నాయని తాజాగా విడుదలైన ఆచిత్రం ఫోటోలు చూస్తే స్పష్టం అవుతోంది. వీణా మాలిక్ తో పాటు కరణ్వీర్ బోహ్రా, వేదితా, జోయి దేబ్రోయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్టీరియో స్కోపిక్ 3డి కెమెరాలతో చిత్రీకరించిన ఈచిత్రం ప్రేక్షకులకు సరికొత్త 3డి అనుభూతిని ఇస్తుంది.
ముంబై 125 కి.మీ మైలు రాయి వద్ద వీణా మాలిక్ పోషిస్తున్న పాత్ర...రోడ్డు పక్కన నగ్నంగా కూర్చుని ఆ దారిలో పోయే వారిని తన అందాలతో ఆకర్షించి చంపేస్తుందని స్పష్టం అవుతోంది. దర్శకుడు హేమంత్ మధుకర్ నిర్మాణ దర్శకత్వంలో ఈచిత్రం రూపొందుతోంది. తెలుగు సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి సహ నిర్మాతగా, సంగీత దర్శకుడిగా వ్యవహరించడం గమనార్హం. ఫిబ్రవరిలోనే సినిమా విడుదలవ్వాల్సి ఉండగా పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కాక పోవడంతో మార్చి నెలలో ఈచిత్రం విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు.

ముంబై 125 కి.మీ 3డి మూవీ స్టిల్స్

ముంబై 125 కి.మీ 3డి మూవీ స్టిల్స్

ముంబై 125 కి.మీ 3డి మూవీ స్టిల్స్

ముంబై 125 కి.మీ 3డి మూవీ స్టిల్స్

ముంబై 125 కి.మీ 3డి మూవీ స్టిల్స్

ముంబై 125 కి.మీ 3డి మూవీ స్టిల్స్

ముంబై 125 కి.మీ 3డి మూవీ స్టిల్స్

ముంబై 125 కి.మీ 3డి మూవీ స్టిల్స్

ముంబై 125 కి.మీ 3డి మూవీ స్టిల్స్

ముంబై 125 కి.మీ 3డి మూవీ స్టిల్స్

ముంబై 125 కి.మీ 3డి మూవీ స్టిల్స్

ముంబై 125 కి.మీ 3డి మూవీ స్టిల్స్

ముంబై 125 కి.మీ 3డి మూవీ స్టిల్స్

ముంబై 125 కి.మీ 3డి మూవీ స్టిల్స్

ముంబై 125 కి.మీ 3డి మూవీ స్టిల్స్


Click it and Unblock the Notifications











