»   » అత్యాచార యత్నం... నిర్మాతపై కేసు!

అత్యాచార యత్నం... నిర్మాతపై కేసు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మోడల్ గా పని చేస్తున్న ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై బాలీవుడ్ నిర్మాత సురేశ్ మెహతాపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సినిమాల్లో నటించే అవకాశమిస్తానని చెప్పి ఒక ఫైవ్ స్టార్ హోటల్ కి రమ్మని సదరు యువతిని మెహతా పిలిచినట్లు తెలుస్తోంది.

సదరు మోడల్ అక్కడికి వెళ్లిన తర్వాత మద్యం తాగించి తనపై అత్యాచారయత్నం చేయబోయాడని సదరు మోడల్ ఆరోపించిందని శాంతాక్రజ్ పోలీసులు పేర్కొన్నారు. నిర్మాత మెహతా పరారీలో ఉన్నాడని.. ఈ కేసు విషయమై సమచారం సేకరిస్తున్నామని చెప్పారు.

English summary
Mumbai model accuses Suresh Mehta, a director and builder of attempt to rape.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu