సెక్సీ సీన్లతో వస్తోన్న ‘మర్డర్-3’(హాట్ ఫోటోలు)
ముంబై: 'మర్డర్' సినిమా గురించి ఇండియన్ సినిమా అభిమానులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలో హాట్ సీన్లు, లిప్ టు లిప్ ముద్దు, పడకగది సీన్ల జోరుకు తెర లేపిన సినిమా అది. ఈ సినిమాతోనే బాలీవుడ్ హీరో ఇమ్మాన్ హష్మి కిస్సుల కింగుగా, హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. మల్లికా షెరావత్ అనే మతిపొగొట్టే అందం వెండి తెరపై తన విశ్వరూపం చూపించి హాట్ ఫిగర్ అయింది. ఈ ఇద్దరు స్టార్లు ఈ సినిమా కంటే ముందే వెండి తెరపై ఎంట్రీ ఇచ్చినప్పటికీ....మర్డర్ సినిమాలో ముద్దు సీన్లు, న్యూడ్ సీన్లు, పడకగది హాట్ సీన్లలో రెచ్చిపోవడం వల్లనే వారికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. శృంగార ప్రియులంతా కలిసి ఈ సినిమాను తెగ చూసేసి హిట్ చేసేసారు.
ఆ తర్వాత మర్డర్ సినిమాకు సీక్వెల్‌గా 'మర్డర్-2' సినిమా తీసారు. అయితే ఆ సినిమా మర్డర్ సినిమా రేంజిలో లేక పోవడం, ముఖ్యంగా ప్రేక్షకులు ఊహించిన హాట్ సీన్లు లేక పోవడంతో సినిమా డీలా పడిపోయింది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి, జాక్వెలెన్ ఫెర్నాండెజ్ కలిసి నటించారు. మోహిత్ సూరి దర్శకుడు.
తాజాగా మర్డర్-3 సినిమా వస్తోంది. ఈ చిత్రంలో రణదీప్ హుడా, అతిథి రావ్, మోనా లియాజ్జ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. విశేష్ భట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ మరియు విశేష్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సినిమాకు సంబంధించి స్టిల్స్ ఇటీవల విడుదలయ్యాయి. వీటిని చూస్తేంటే సినిమా మర్డర్ మొదటి సిరీస్ రేంజిలో మర్డర్ 3 సినిమా హాట్ గా ఉంటుందని స్పష్టం అవుతోంది.
మర్డర్ 3 హాట్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం....

బెడ్ రూం సీన్లో రణదీప్ హుడా, అదితి రావు.

బాత్రూమ్ సీన్లో హాట్ గా సారా లోరెన్.

సారా లోరెన్, రణదీప్ హుడా, అదితి రావ్.

బెడ్ రూం సీన్లో న్యూడ్ గా సారా లొరెన్, రణదీప్ హుడా.

బెడ్ రూం సీన్లో సారా లొరెన్, రణదీప్ హుడా.

భయ పెడుతూ మత్తెక్కిస్తున్న మర్డర్ 3 మూవీ పోస్టర్.

హాట్ అండ్ సెక్సీగా మర్డర్ 3 సినిమా పోస్టర్.

మర్డర్ 3 సినిమా పోస్టర్.


Click it and Unblock the Notifications











