సంగీత దర్శకుడు టికె రామ్మూర్తి ఇక లేరు

ఎంఎస్ విశ్వనాథన్-రామ్మూర్తి కలిసి అనేక సినిమాలకు పని చేసారు. మహాభారతంలోని వీరుడు కర్ణుడి కథాంశంతో రూపొందిన సినిమా కూడా అందులో ఒకటి. శివాజీ గణేశన్ హీరోగా తమిళంలో కర్ణన్ పేరుతో ఆ సినిమా రూపొందగా, దాన వీర సూర కర్ణ పేరుతో ఎన్టీఆర్ హీరోగా తెలుగులో ఆ చిత్రం రూపొందింది.
దేవదాసులో 'జగమేమాయ' పాటకు టికె రామ్మూర్తి స్వర కల్పన చేశారు. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో దాదాపు 700లకు పైగా సినిమాలకు టికె రామ్మూర్తి సంగీత దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications