చక్రిని ఉద్దేసించి కాదు: శ్రీను వైట్ల

టీవీల్లో వచ్చే లైవ్‌షోలలో జడ్జిలు తమకు తెలిసిన జ్ఞానాన్ని ప్రదర్శించడానికి చిన్న వారిని సైతం ఏడిపించడం నాకు నచ్చలేదు. అలా అల్లుకున్న పాత్రే అది. మా రచయితల్లో ఒకరైన గోపీమోహన్ మస్తిష్కం నుంచి పుట్టిన పాత్ర. గోపీ మరొక దర్శకుడికి ఈ పాత్రను గురించి చెబితే వద్దన్నారట.. నా సినిమాకు సరిపోతుందని నేను పెట్టుకున్నాను'' అని పేర్కొన్నారు. అలాగే రేస్ సినిమా ట్విస్టు ఆధారంగా తాను అల్లుకున్నానన్నది నిజం కాదని ''రేస్ సినిమాను తను చూడనేలేదని.. చంద్రముఖి సినిమా తనకు బాగా ఇష్టం కనుకనే ఆ పేరును ప్రస్తావిస్తూనే కొన్ని సన్నివేశాలను మలచుకున్నామ''ని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నిర్మాత శివప్రసాద్‌రెడ్డి తనయుడు చందన్ కూడా పాల్గొన్నారు.
movies telugu seenu vytla chakri king bramhanandam hyderabad media కింగ్ బ్రహ్మానందం చక్రి శ్రీను వైట్ల


Click it and Unblock the Notifications