»   » హాలీడే ట్రిప్ లో బికినీ వేసి బీచ్ లో రెచ్చిపోయిన పవన్ హీరోయిన్ (హాట్ ఫొటోలు)

హాలీడే ట్రిప్ లో బికినీ వేసి బీచ్ లో రెచ్చిపోయిన పవన్ హీరోయిన్ (హాట్ ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ముంబై : సారా జేన్ డయాస్.. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా...అవును మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఎందుకంటే అప్పట్లో రిలీజ్ ముందు ఎంతో క్రేజ్ క్రియేట్ చేసిన పవన్ భారీ ఫ్లాఫ్ మూవి పంజా లో హీరోయిన్ ఈమె. మాజీ మిస్ ఇండియా.. అయిన ఈమె సినిమాల్లో ట్రై చేసి ఫెయిలైంది. తెలుగులో పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ వంటి హీరో సరసన హీరోయిన్ గా చేసినా ఎందుకో పెద్దగా పేరు రాలేదు.

    అయితే ఈ పిల్ల ఫ్యాషన్ సర్క్యూట్లలో మాత్రం ఫుల్ బిజీ. కింగ్ ఫిషర్ క్యాలెండర్ నుండి పెద్ద పెద్ద బ్రాండ్ల తాలూకు లాంచింగ్స్ వరకు ఎక్కడ చూసినా సారా జేన్ దర్శనమిస్తుంటుంది. ఈమెకు లక్షల్లో పేమెంట్ ఇచ్చి మరీ రంగంలోకి దించుతుంటారు. దానికి కారణం ఆమె బాడీ లాంగ్వేజేనట. ఆమెకు పేజ్ త్రి సర్కిల్స్ లో భలే పేరు తో పాటు పరిచయాలు ఆ రేంజిలో ఉన్నాయి.

    తాజాగా ఈ లవ్ లీ స్టార్ సారా...Croatia అనే ఐలాండ్ లో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ దిగిన ఫొటోలు ఇదిగో ఇలా షేర్ చేసింది. ఆ ఫొటోలు చాలా హాట్ గా ఉండి అభిమానులను ఇట్టే ఎట్రాక్ట్ చేస్తున్నాయి. బీచ్ లో బికినీలో అదరకొట్టిన ఈ ఫొటోలు ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు షేర్ చేసిందో అర్దమైంది కదా..ఆఫర్స్ పట్టడానికే. నేను ఇంకా హాట్ గా ఉన్నాను..మీదే ఆలస్యం అని చెప్పటానికి.

    స్లైడ్ షోలో మరిన్ని విశేషాలతో పాటు ఆమె ఫొటోలు కూడా..

    టీవిలో హోస్ట్ చేస్తూ ..

    టీవిలో హోస్ట్ చేస్తూ ..

    మస్కట్ లో పుట్టి, అక్కడే స్కూలింగ్ చేసిన సారా కాలేజీ ఎడ్యుకేషన్ మాత్రం ముంబయ్ లో సాగింది. అక్కడే సురేష్ నటరాజన్ అనే ప్రముఖుడి దృష్టిలో పడి, టీవీ షో హోస్ట్ చేసే అవకాశం దక్కించుకుంది. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ కూడా గెల్చుకుంది. సినిమాల్లో అవకాశాలు తెచ్చుకోవడానికి ఆ మాత్రం పాపులార్టీ చాలు. కానీ సినిమా ఆఫర్ వచ్చినంత ఈజీగా ఆమెకు సినిమాల్లో క్రేజ్ మాత్రం రాకపోవటం బ్యాడ్

    తమిళం టు తెలుగు, నో వెలుగు

    తమిళం టు తెలుగు, నో వెలుగు

    ముందుగా సారా పాపులార్టీ ని తమిళ పరిశ్రమ గుర్తించి 'తీరాద విళయాట్టు పిళ్లై' చిత్రంలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత హిందీలో 'గేమ్' అనే చిత్రంలో నటించిన సారాని తెలుగులో పవన్ కల్యాణ్ సరసన 'పంజా' చిత్రంలో నటించే అవకాశం వరించింది.తెలుగు, తమిళ భాషల్లో మలి అవకాశాలు దక్కలేదు.

    ఏం చేస్తుంది ఆదరించేవాళ్లే లేరాయే

    ఏం చేస్తుంది ఆదరించేవాళ్లే లేరాయే

    హిందీలో ఓ మూడు సినిమాలు చేసింది. ప్రస్తుతం చేతిలో పెద్దగా అవకాశాలు కూడా లేవు. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా ఇలా చాన్సులు లేనప్పుడు హాట్ హాట్ గా ఫొటోషూట్ చేయించుకుని, ఆ ఫొటోలు బయటపెడుతుంది. కొంతమందికి అవి వర్కవుట్ అయ్యి, అవకాశాలు వస్తాయి. ప్రస్తుతం సారా కూడా ఇలా హాట్ ఫోటోలతో బయటపెట్టింది.

    బికినీ వేస్తే వరస పెట్టేస్తారా

    బికినీ వేస్తే వరస పెట్టేస్తారా

    శరీరం స్పష్టంగా కనిపించేలా కేవలం బ్రా ధరించి సారా హాట్ గా ఫొటోలు దిగి ఇదిగో ఇలా మీడియాకు అందించింది. ఆ ఫొటో చూసినవాళ్లు అవకాశాలు దక్కించుకోవడం కోసమే సారా ఇలా రెచ్చిపోయిందని చెప్పుకుంటున్నారు. మరి.. ఈ రేంజ్ లో రెచ్చిపోయిన సారాకి అవకాశాలు వస్తాయా? వేచి చూడాల్సిందే. కానీ ఎంతవరకూ ఎక్సపోజింగ్ సినిమాలు రప్పించగలుగుతుంది చెప్పండి.

    మల్టి టాలెంటెడ్ కానీ...

    మల్టి టాలెంటెడ్ కానీ...

    కొందరికి పాడడమేవచ్చు. ఇంకొందరికి నటించడమే వచ్చు. మరికొందరికి కేవలం మోడల్స్‌గా వుండడమే ఇష్టం. అదేం కాదు... ఇంకొంతమంది టీవీ వ్యాఖ్యాత్రిగా వుండడానికే ఇష్టపడతారు. కానీ ఈపై చెప్పిన లక్షణాలన్నీ సారా జేన్ డయాస్‌లో వుండడం విశేషం. సారా చక్కగా పాడగలదు. మోడల్‌గా ముందే రాణించింది. నటిగా ‘గేమ్', ‘క్యా సూపర్ కూల్ హై హమ్' ద్వారా నిరూపించుకుంది. టీవీ వ్యాఖ్యాత్రిగా రియాల్టీ షోలు నిర్వహించి అందరి అభిమానాన్ని పొందింది. అలాగని ఎందులోనూ రాజీపడదు.

    రొటీన్ ని బ్రేక్ చేద్దామని సెక్స్ కామెడీలో

    రొటీన్ ని బ్రేక్ చేద్దామని సెక్స్ కామెడీలో

    ఆమధ్య ఓ రియాల్టీ షో చేశాను. తర్వాత ఇప్పుడేం చేయడంలేదు. అలాగని చేయకూడదని కాదు. ఏదైనా మంచి ఆఫర్‌వస్తే రియాల్టీ షోలకు తయారే! నాకెందుకో జీవితాన్ని రొటీన్‌గా గడపడం ఇష్టం వుండదు. ఓ సినిమాలో ఓ తరహా వేషం వేస్తే వెనువెంట వచ్చే చిత్రం అందుకు పూర్తి భిన్నంగా వుండాలి. అదే పద్ధతిలో ‘గేమ్' తర్వాత ‘క్యా సూపర్ కూల్ హై హమ్' లాంటి పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంలో నటించా. అది సెక్సువల్ కామెడీ కాఅందరూ అనుకున్నట్లు ‘క్యా సూపర్...' చిత్రం సెక్స్ ఆధారిత కామెడీ కాదు అంటోది సారా..

    తమన్, దేవి ఆగుతారా

    తమన్, దేవి ఆగుతారా

    నేను గాయనినైనా ‘క్యా సూపర్ కూల్ హై హమ్'లో పాడలేదు. కారణం... సినిమాల్లో నేను పాడదలుచుకోకపోవడమే. నాదైన బాణీ సొంతంగా పాటలు పాడి పాటల ఆల్బమ్‌లు విడుదల చేస్తాను అన్నారు సారా జేన్ డయాస్. మరి ఆమె చేత తెలుగులో కూడా అవకాసం ఉంటే పాడించేద్దురు . కానీ ఇక్కడ ఆఫర్స్ లేక వెనక పడింది కానీ లేక పోతే తన పాటలతో ఇక్కడ దుమ్ముదులిపెయ్యదూ. తమన్, దేవి ఆగుతారా

    చిన్న వయస్సులోనే మొదలెట్టింది కానీ..

    చిన్న వయస్సులోనే మొదలెట్టింది కానీ..

    ఆమె 1997లో 'మిస్‌ ఇండియా ఒమన్‌' టైటిల్‌ను సాధించడంతో సారా కేరీర్‌ 14వ ఏటనే ప్రారంభమైందని చెప్పుకోవాలి. అంతకు సరిగ్గా పది సంవత్సరాల తరువాత, అంటే 2007లో 'ఫెమినా మిస్‌ ఇండియా' అందాల కిరిటాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయం తరువాత ఆమెకు సినిమా రంగం నుంచి కూడా ఎన్నో మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆమె హిందీలో చేసిన 'క్యా సూపర్‌ కూల్‌ హే హమ్‌' చిత్రం మాత్రం వర్కవుట్ కాలేదు.

    యాభై సంవత్సరాలు దాటిన వాడితో...

    యాభై సంవత్సరాలు దాటిన వాడితో...

    ఓ ఇంటర్వూలో.. యాభై సంవత్సరాలు దాటిన హీరోపై తన క్రష్ ని వివరించింది. ఆమె మాట్లాడుతూ... తనకు హాలీవుడ్ హీరో జార్జి క్లూనీ అంటే క్రషన్, తనకు ఆ హీరో అంటే ఫాంటసీస్ ఉన్నాయని చెప్పుకొచ్చాయింది. తాను, ఆ హీరో కలిసి ఓ ఎలివేటర్ లో ఇరుక్కుని, ఆ మిషన్ స్టక్ అయితే బావుంటుందని చెప్పుకొచ్చింది. అంటే ఇక్కడ హీరోలు ఎవరూ ఆనలేదన్నమాట..

    బక్కగా ఉండటమే మైనస్ అన్నారు

    బక్కగా ఉండటమే మైనస్ అన్నారు

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'పంజా' చిత్రం ద్వారా తెలుగు తెరుకు పరిచయమైన హీరోయిన్ సారా జాన్ డియాస్. అయితే ఈ చిత్రం ప్లాపు కావడానకితోడు....సారా బక్క పలుచని శరీరం, పూర్ పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ కావడంతో మళ్లీ ఆమెకు తెలుగులో ఎవరూ అవకాశాలు ఇచ్చే సాహసం చేయలేదు.

    English summary
    The lovely Sarah Jane Dias is currently enjoying her vacation in the tiny island of Croatia and has posted several pictures of herself by the beach, sporting and chilling in a bikini. Sarah has visited several other spots in the island and her pictures will make you feel like visiting the place sooner or later.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more