»   » ఇదిగో ఇవి ఫేక్ బ్రెస్ట్స్ ..అంటూ మీడియా ముందు పెట్టేసింది,షాక్

ఇదిగో ఇవి ఫేక్ బ్రెస్ట్స్ ..అంటూ మీడియా ముందు పెట్టేసింది,షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బిగ్‌బాస్ షో తో పాపులర్ అయ్యిన బ్రిటీష్ మోడల్ సోఫియా హయత్(31) గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మీడియాలో నలుగుతున్న సంగతి తెలిసిందే. ఈ భామ బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి తెగ ప్రయత్నం చేసింది. తన హాట్ సెక్సీ అందాలతో యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమె ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.

గ్లామర్ ఫీల్డుపై ఆసక్తి లేక పోవడంతో ఇపుడు ఆమె నన్ (పెళ్లి చేసుకోకుండా మదర్ తెరెసాలా ఉండిపోవడం) మారిపోయి ఎవరూ ఊహించని షాక్ ఇచ్చింది. దీంతో ఆమె అంతకు ముందు ఎలా ఉండేదో, సెక్సీ క్వీన్ గా తమకు ఎలా అందాల విందు చేసిందో ఆమె అందాలను అభిమానించే ఫ్యాన్స్ ఊహల్లోకి వెలుతున్నారు. ఇవన్నీ గమనించిందో మరేమో కానీ..ఆమె నిన్న ముంబయ్ లో నన్ అవతారంలో వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టింది.

My breasts are fake reality, Sofia Hayat

ఆ మీటింగ్ లో ఏకంగా తాను గతంలో వాడిన సిలికాన్ ఇంప్లాంట్ లను కూడా తీసుకొచ్చి.. ఈ ఫేక్ బ్రెస్టుతో నాకు పనిలేదు అంటూ వాటిని మీడియా ముందు ఉంచింది. దీనితో మీడియా సమావేశానికి వచ్చిన అందరూ షాక్ తిన్నారు. అయితే గతంలో రాఖీ సావంత్ కూడా ఇలాగే క్రిస్టియన్ నన్ క్రింద మారిపోయానంటూ రెండు సంవత్సరాలు సన్యాసినిగా కనిపించి.. తరువాత మళ్ళీ మామూలు మామూలు జీవితంలోకి వచ్చేశా అనేసింది. ఇప్పుడు ఇవన్నీ చూస్తూంటే అదే డౌట్ వస్తోందంటున్నారు.

క్రికెటర్ రోహిత్ శర్మతో డేటింగ్ చేయడం, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 2013లో జరిగిన బిగ్‌బాస్ షో ఏడవ సీజన్‌లో పాల్గొంది ఈ మోడల్. మనిషి మనుగడలో జీవితానికి ఒకవైపు గెలుపు ఓటమిలు, ఎత్తు పల్లాలు, సుఖ దుఃఖాలు ఉంటే మరోవైపు సామాజిక సేవ, దైవస్మరణ, ఆధ్యాత్మిక చింతనలు ఉంటాయి అంటూ సోఫియా ఇప్పుడు కొత్త అవతారంలో దర్శనమిస్తోంది.

My breasts are fake reality, Sofia Hayat

మోడల్ జీవితానికి స్వస్థి పలికి సోఫియా నన్‌గా మారింది మరి. ఆధునిక జీవనశైలితో విసిగిన సోఫియా ప్రస్తుతం జిలుగు వెలుగుల జీవితాన్ని విడిచి తన మిగతా జీవితాన్ని దైవ సేవలో గడిపేందుకు నిశ్చయించుకుంది.

English summary
This former model Sofia Hayat has met media in Mumbai and said, "I don't have any more physical desires left in my body. This (silicon implant breasts) was a fake reality that I was putting on display then. I don’t live my life physically for other people".
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu