మదర్స్ డే: మహేష్ బాబుతో పాటు సినీ ప్రముఖుల ట్వీట్స్
భగవంతుడు మనకు ప్రసాదించిన గొమ్మ బహుమతి అమ్మ. బిడ్డ కోసం తల్లి చేసే సేవ, త్యాగం వెలకట్టలేనివి. అమ్మ కురిపించే అభిమానం, ఆప్యాయతలకు కృతజ్ఞత చెప్పుకోవడానికి ఒక్కరోజు సరిపోదు. అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు.
మదర్స్ డేను పురస్కరించుకొని పలువురు సినీతారలు అమ్మ గొప్పదనం గురించి గుర్తు చేసుకున్నారు. మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తన తల్లి ఇందిర ఫోటోను ట్వీట్ చేశారు. తాను, తన పిల్లలు ఎంతో అదృష్టవంతులమని పేర్కొన్నారు.
మహేష్ బాబు ట్వీట్
మహేష్ బాబు తాజా చిత్రం ‘భరత్ అనే నేను' ఏప్రిల్ 20న తన తల్లి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కావడంపై ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఓ వైపు ఆ సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సమయంలోనే మదర్స్ డే కూడా రావడంపై మహేష్ బాబు మరింత సంతోషంగా ఉన్నారు.
అన్నపూర్ణమ్మకు ట్రిబ్యూట్
మదర్స్ డే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో అన్నపూర్ణకు టిబ్యూట్.
ప్రముఖ నటి ప్రియాంక చోప్రా
మదర్స్ డే సందర్భంగా బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ట్వీట్.
అదితి రావు హైదరి
మదర్స్ డే సందర్భంగా హైదరాబాద్ బ్యూటీ, బాలీవుడ్ నటి అదితి రావు హైదరి ట్వీట్.
మాధురి దీక్షిత్
మదర్స్ డే సందర్భంగా అమ్మ గొప్పదనం గురించి వీడియో ద్వారా వివరించిన ప్రముఖ నటి మాధురి దీక్షిత్.
కేటీఆర్ ట్వీట్
మదర్స్ డే సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్వీట్.
హీరోయిన్ అనుష్క శెట్టి
తన తల్లితో కలిసి సౌతిండియా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.
సచిన్ టెండూల్కర్
మదర్స్ డే సందర్భంగా సచిన్ టెండూల్కర్ విష్ చేశారు. అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరంటూ... ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











