వైఎస్ జగన్ చేతుల మీదుగా మై డియర్ మార్తాండం టీజర్

By Rajababu

మజిన్ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న మై డియర్ మార్తాండం చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా కొవ్వూరుకు సమీపంలో జరిగి ఈ కార్యక్రమంలో కమెడియన్ పృథ్వీ, దర్శకుడు హరీష్ కేవి తదితరులు పాల్గొన్నారు.

కోర్టు డ్రామా నేపథ్యంగా రూపొందుతున్న ఈ చిత్రంలో పృథ్వీ, జయప్రకాశ్ రెడ్డి, కృష్ణ భగవాన్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారు.

My dear Marthanda teaser released by YS Jagan

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X