»   » అఖిల్ ‘ఊపిరి’ ట్వీట్స్, చివరకు సారీ చెప్పాడు..

అఖిల్ ‘ఊపిరి’ ట్వీట్స్, చివరకు సారీ చెప్పాడు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, కార్తి మల్టీస్టారర్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మించిన 'ఊపిరి' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన అన్ని చోట్ల నుండి సినిమాకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. దీంతో నాగార్జున ఖాతాలో మరో భారీ విజయం ఖాయమైంది.

ఊపిరిపై నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ స్పందించారు. " మా నాన్న మళ్లీ సాధించారు. ఊపిరి టీం అంతటికీ కంగ్రాట్స్. ఖచ్చితంగా స్వచ్ఛమైన శ్వాసను అందించడం లాంటిదే ఊపిరి" అని ట్వీట్ చేశాడు అఖిల్. తండ్రి నటన మీదన, కార్తి పెర్ఫార్మెన్స్ మీద, దర్శకుడి పని తీరు మీద ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ చిత్రాన్ని నిర్మించిన పివిపి సంస్థను ఆకాశానికెత్తేసాడు. నాగార్జున కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను అంటూ ట్వీట్ చేసారు.

అయితే తను చేసిన ట్వీట్లో ఓ తప్పు దొర్లడంతో చివర్లో సారీ చెప్పాడు అఖిల్. ఆ ట్వీట్స్ ఏమిటో స్లైడ్ షోలో చూడండి....

అఖిల్ ట్వీట్స్

అఖిల్ ట్వీట్స్

అఖిల్ ట్వీట్స్

అఖిల్ ట్వీట్స్

అఖిల్ ట్వీట్స్

అఖిల్ ట్వీట్స్

అఖిల్ ట్వీట్స్

అఖిల్ ట్వీట్స్

అఖిల్ ట్వీట్స్

అఖిల్ ట్వీట్స్

English summary
"And my fathers does it again ! Congrats to the whole team for recreating such a wonderful experience. #Oopiri is deff a breath of fresh air" Akhil Akkineni tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu