నా ఫేవరెట్ హీరో ఆయనే కాబట్టి ఆయన కోసం ఏమైనా చేస్తా...

By Sindhu

ఉదయ కిరణ్ తో తేజ రూపొందించిన నువ్వు నేను చిత్రం హీరోయిన్ అనిత తోలి చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నా ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు సినీపరిశ్రమలో నిలదొక్కుకోలేకపోయింది. వరుస అపజయాలు పలకరించడంతో దాదాపు అందరు అనితను మరిచిపోయారు కూడా. అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ లో మెరుస్తున్న అనిత ఇటీవల నాగ్ నటించిన రగడ చిత్రంలో ఓ అతిధి పాత్రలో తలుక్కున మెరిసారు.

అయితే ఈ చిత్రంలో రెండు నిమిషాలే నటించిన ఈ ముద్దుగుమ్మ నాగ్ కోసం ఈ చిత్రం లో నటించారట. గతంలో కూడా కామాక్షి కళా మూవీస్ సంస్ధ నాగార్జునతో నిర్మించిన నేనున్నాను చిత్రంలో కూడా ఐటెం సాంగ్ చేసింది. ఇక రగడ కూడా స్వయంగా ఆమె వచ్చి ఆ చిత్రంలో నటించారు. అంతేకాదు ఎటువంటి రెమ్యునరేషన్ లేకుండా ఆ చిత్రంలో నటించి నాగార్జున అంటే తనకెంత ఇష్టమో చెప్పకనే చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X