»   » పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీరుతో విసిగిపోయి వీర్యదాత!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీరుతో విసిగిపోయి వీర్యదాత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పలు సందర్భాల్లో అతి చేయడం అందరికీ తెలిసిందే. మెగా ఫ్యామిలీకి చెందిన ఏ హీరో ఫంక్షన్ అయినా వీరు రావడం... అక్కడ పవర్ స్టార్ ఉన్నా లేక పోయినా... పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ నానా హంగామా చేయడం తెలిసిందే.

మెగా ఫ్యామిలీ హీరోలు సైతం విసుగు చెందేంతగా వీరిప్రవర్తన ఉండేది కొన్ని సందర్భాల్లో. కొన్ని సార్లు వీరి వ్యవహార శైలి మెగాస్టార్ చిరంజీవిని సైతం అవమాన పరిచే విధంగా ఉండటం చూసి.... నాగ బాబు వారికి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు అనేకం చూసాం.

అయితే మెగా హీరోల ఫంక్షన్లలో మాత్రమే కాదు.... ఇతర హీరోల పంక్షన్లలో కూడా వీరు చేరి పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ గోలచేయడం లాంటి సంఘటనలతో ఇతర హీరోలు విసిగిపోయి మెగా ఫ్యామిలీ హీరోలకు కంప్లైంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయమై అప్పట్లో అల్లు అర్జున్ ఓ ఆడియో ఫంక్షన్ సాక్షిగా పవర్ స్టార్ అభిమానులకు క్లాస్ పీకాడు కూడా.

విసిగిపోయిన వీర్యదాత

మరి పై సంఘటనల ప్రభావమో? లేక నిజంగానే పవన్ కళ్యాణ్ అంటే అతడికి ఇష్టం లేదో, మరేదో తెలియదు... కానీ ఇటీవల ట్విట్టర్ చాట్ లో ‘నరుడా డోనరుడా' హీరో సుమంత్.... తాను మహేష్ బాబు అభిమానిని... పవర్ స్టార్ ఫ్యాన్స్ కు సారీ అంటూ తేల్చి చెప్పాడు.

హాట్ టాపిక్

హాట్ టాపిక్

"మీ అభిమాన హీరో ఎవరు?" అన్న ప్రశ్నకు... "తన అభిమాన హీరో మహేష్ బాబు... సారీ పవర్ స్టార్ ఫ్యాన్స్..." అంటూ ఓ చిరునవ్వు చిందించాడు సుమంత్. అయితే తన అభిమాన హీరో పేరు చెప్పి ఊరుకోకుండా పవన్ అభిమానులపై సుమంత్ ఎందుకు చమత్కరించారు? అన్నది హాట్ టాపిక్ అయ్యింది.

మక్కీ డోనర్ (సుమంత్ ‘నరుడా డోనరుడా’రివ్యూ)

మక్కీ డోనర్ (సుమంత్ ‘నరుడా డోనరుడా’రివ్యూ)

రీమేక్‌లు చేసేటప్పుడు ఇక్కడ నేటివిటీ కోసం పాకులాడుతూంటారు దర్శక, నిర్మాతలు. అయితే అదే సమయంలో అంత రేటు పెట్టి కొన్న సినిమాలో సీన్ మార్చాలన్నా బాధ వేస్తుంది. అంతేకాకుండా ఆ ఒక్క సీనే...(పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

తాతయ్య చనిపోవడంతో మానసిక వేదనకు గురయ్యాను:, మళ్లీ పెళ్ళి చేసుకోను

తాతయ్య చనిపోవడంతో మానసిక వేదనకు గురయ్యాను:, మళ్లీ పెళ్ళి చేసుకోను

హిందీలో వచ్చిన విక్కీ డోనర్ అనే సినిమాని తెలుగులో రీమేక్ సినిమా చేయాలనుకున్న సమయంలో తాతగారు(అక్కినేని) చనిపోయారు. ఆయన చనిపోవడం నా జీవితంలో పెద్దలోటు..(పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

వీర్య దానం గురించి నాగార్జున బాగా చెప్పారు, అదే ప్లస్ అవుతుంది

వీర్య దానం గురించి నాగార్జున బాగా చెప్పారు, అదే ప్లస్ అవుతుంది

అప్పట్లో వచ్చిన సత్యం,యువకుడు వంటి సినిమాలు తప్ప చెప్పుకోవటానికి కెరీర్ లో పెద్దగా సినిమాలు లేని హీరో సుమంత్. ఆయన 2014లో చేసిన ‘ఏమో గుర్రం...(పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

English summary
"My Favourite Hero Is Mahesh Babu .. Sorry Powerstar Fans" actor Sumanth said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X