పెళ్లి తేదీని త్వరలోనే ప్రకటిస్తాం: చరణ్

By Bojja Kumar

తన పెళ్లి తేదీని త్వరలోనే ప్రకటిస్తా మని, అభిమానులు కాస్త ఓపికి పట్టాలని మెగా తనయుడు రామ్ చరణ్ తేజ కోరారు. శనివారం అపోలో హాస్పటల్స్ 23వ వార్షికంలో పాల్గొన్న చరణ్ ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇంకా ముహుర్తాలు పెట్టుకోలేదని, ఆ తతంగం పూర్తయిన తర్వాత ఇరు కుటుంబాల పెద్దలు ఆ వివరాలను వెల్లడిస్తారని తెలిపారు.

చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసన కామినేని(అపోలో చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మనువరాలు) ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. తొలుత వీరి పెళ్లికి పెద్దల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురైనాః..ప్రేమపక్షులను బాధించచడం ఇష్టం లేక ఇరుకుటుంబాల పెద్దలు గ్నీన్ సిగ్నల్ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X