జగపతి బాబుతో ‘మై నేమ్ ఈజ్ ఖాన్??
బాలీవుడ్ స్టార్ డమ్ షారుక్ ఖాన్ హీరోగా హిందిలో రూపొందిన 'మైనేమ్ ఈజ్ ఖాన్" బ్లాక్ బస్టర్ చిత్రం విడుదలై ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాని తెలుగు, తమిళంలో రీమేక్ చేయటానకి బడా నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. ఈ సందర్భంగా చాలా మంది రీమేకర్స్ కరణ్ జోహార్ ను కలిసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ ఈ సినిమా హక్కులను పొందాలంటే చాలా పెద్ద మొత్తం పెట్టాల్సివుంటుంది. ఈ సినిమా తెలుగు రీమేక్ లో జగపతిబాబు బాగా సూట్ అవుతాడని కూడా ప్రచారం, మరియు అతను కూడా ఇలాంటి రోల్ చేయడం అంటే హ్యాపి అంటున్నాడు, తమిళ రీమేక్ లో సూర్య నటించే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది. మిరి తెలుగు, తమిళంలో ఎవరు ఈ ప్రాజెక్ట్ ని చెయ్యునున్నారో, దర్శకుడు ఎవరో, కథానాయిక లెవరోలాంటి విషయాలు తెలియాల్సివుంది.
More from Filmibeat
షారుఖ్ ఖాన్ మై నేమ్ ఈజ్ ఖాన్ కాజోల్ జగపతి బాబు సూర్య కరణ్ జోహార్ shahrukh khan my name is khan kajol jagapathi babu surya karan johar


Click it and Unblock the Notifications











