వాళ్ళు...నువ్వు వర్జిన్ (కన్య) వేనా? అని అడిగారు
ప్రతీదాన్ని సెక్స్ తో ముడిపెడుతూ మాట్లాడి సంచలనం రేపాలని ప్రయత్నించే సుందరాంగి షెర్లిన్ చోప్రా. ఈమె రీసెంట్ గా తన ట్విట్టర్ లో ఇలా రాసుకుంది. నన్ను మీరు వర్జిన్ (కన్య) అని అడిగారు. దానికి నేను సమాధానంగా నా సోల్ వర్జిన్ అని చెప్పాను..అంటూ ట్వీట్ చేసింది. ఇది ఇప్పుడు అందరూ అంత తెలివిగా సమాధానం చెప్పిన ఆమె స్మార్ట్ నెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. తనేమిటో బయిట పడకుండా విషయం తిప్పి చెప్పిందంటున్నారు. అయితే కొద్ది మంది మాత్రం ఆమె స్ట్రైయిట్ గానే నా సోల్..వర్జిన్ అని చెప్పిందంటే నేను వర్జిన్ ని కాదు అని ప్రకటించినట్లు అంటున్నారు. ఆమె గురించి ఏదో ఒకటి మాట్లాడుకోవటం షెర్లిన్ కి ఇష్టం కాబట్టి ఇలా ట్వీట్ చేసి ఆమె ఆ మాటలను ఎంజాయ్ చేస్తోంది. ఇక కొద్ది రోజులు క్రిందట ఆమె అసభ్యకరమైన చిత్రాలు ట్విట్టర్ లో పెడుతోందని ఓ కంప్లైంట్ పెడితే ట్విట్టర్ వారు బ్యాన్ పెట్టారు. అయితే త్వరలోనే ఆమె దాని నుంచి బయిట పడి మళ్ళీతన పేజీని ఆమె తన శృంగార చిత్రాలతో నింపేసింది. ఆ ఫొటోలకు డెస్పరేట్ ట్వీట్ హార్ట్స్ అనే పేరు పెట్టింది.


Click it and Unblock the Notifications











