ఆఫీసర్ ప్రీరిలీజ్ లైవ్: నాగార్జున, ఆర్జీవితో పనిచేయడం అద్భుతం.. మైరా సరీన్
శివ తర్వాత మన్మధుడు అక్కినేని నాగార్జున, సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఆఫీసర్. నిజాయితీ కల పోలీస్ అధికారి కథా నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్ అక్కినేని, కీరవాణి పాల్గొన్నారు. ఆఫీసర్ చిత్ర ఆడియోలోని నువ్వే నవ్వు పాటను అక్కినేని నాగచైతన్యను లాంచ్ చేశారు. ఆ చిత్రంలో ఓ పాపతో నాగార్జున నటించిన సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో మైరా సరీన్ మాట్లాడుతూ.. ఇలా మాట్లాడటం తొలిసారి. చాలా నెర్వెస్‌గా ఫీలవుతున్నాను. నాగార్జున సార్ పక్కన నటించడం గొప్పగా ఉంది. నాగ్ సార్, ఆర్జీవితో పనిచేయడం అద్భుతం. చాలా చెప్పాలని, మాట్లాడాలని ఉంది. కానీ చెప్పలేకపోతున్నాను. ఆఫీసర్ సినిమా బాగుంటుంది. థియేటర్‌కు వెళ్లి చూడండి.

officer pre release event rgv nagarjuna myra sareen amala keeravani ravi shankar ram gopal varma ఆఫీసర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్జీవి నాగార్జున మైరా సరీన్ అమల కీరవాణి రవిశంకర్ రాంగోపాల్ వర


Click it and Unblock the Notifications