Just In
- 27 min ago
నా గర్ల్‌ఫ్రెండ్ ఈమెనే... సమంతకు పరిచయం చేసిన అల్లు అర్జున్.. బన్నీ తొలి ప్రియురాలు ఎవరంటే!
- 1 hr ago
రాయలసీమ వ్యక్తిగా పవన్ కల్యాణ్: ఆ సినిమా కోసం సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు
- 1 hr ago
Vakeel Saab Day 6 collections..నైజాం, ఏపీలో రికార్డుల మోత.. బాక్సాఫీస్ వద్ద పవన్ కల్యాణ్ మూవీ హల్చల్
- 1 hr ago
‘ఆచార్య’లో హైలైట్ ఫైట్ ఇదే: ప్రభాస్ సినిమాను తలపించేలా ప్లాన్ చేసిన కొరటాల
Don't Miss!
- Sports
SRH vs RCB: హాఫ్ సెంచరీతో మెరిసిన మ్యాక్స్‌వెల్.. సన్‌రైజర్స్ ముందు టఫ్ టార్గెట్!
- News
కరోనా విలయం: ఈసీ అనూహ్యం -బెంగాల్ షెడ్యూల్ కుదింపు? -ఒకే ఫేజ్‌లో పోలింగ్? -అఖిలపక్ష భేటీకి పిలుపు
- Finance
TCSలో 40,000 ఉద్యోగాలు! ఉద్యోగుల సంఖ్యలో త్వరలో సరికొత్త రికార్డ్
- Lifestyle
రొమ్ముల కింద దద్దుర్లు వస్తున్నాయా? రాషెస్ తగ్గించుకోవడానికి ఇలా చేయండి..
- Automobiles
మరో ఏడాది కాలం పొడగించిన ఫేమ్ II సర్టిఫికెట్స్ వ్యాలిడిటీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
PushpaRaj పరిచయం ఆలస్యం.. మైత్రీపై విరుచుకుపడుతోన్న బన్నీ ఫ్యాన్స్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ను పుష్ప రాజ్‌గా చూసేందుకు ఫ్యాన్స్ అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వదిలిన పోస్టర్‌లతో ఆకాశమంత హైప్‌ను క్రియేట్ చేశారు. అలా పుష్ప మీద తారాస్థాయిలో చేరుకున్న అంచనాలను అందుకునేందుకు మైత్రీ మూవీస్ మంచి ప్లాన్ వేసింది. బన్నీ బర్త్ డే సందర్బంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయింది. అయితే చివరి నిమిషంలో అందరికీ ఓ ట్విస్ట్ ఇచ్చింది.
బికినీలో బోల్డ్ భామ... స్విమ్మింగ్‌పూల్‌లో హాట్ హాట్‌గా అందాల ఆరబోత

అలా రచ్చ..
మైత్రీ మూవీస్‌ను గత కొన్ని రోజులుగా బన్నీ అభిమానులు ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. పుష్పకు సంబంధించిన అప్డేట్ ఇవ్వడం లేదంటూ మైత్రీని ట్రోల్ చేశారు. అయితే బన్నీ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేలా అప్డేట్లతో ముందుకు వచ్చారు. బన్నీ బర్త్ డే సందర్భంగా మరుపురాని గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ వేశారు.

ప్రీల్యూడ్ అంటూ..
గత రెండు మూడు రోజుల క్రితం వదిలిన చిన్నపాటి వీడియో సోషల్ మీడియాను షేక్ చేసేసింది. బన్నీని అలా చూపించీ చూపించుకుండా వదిలిన ఈ వీడియోతోనే అంచనాలు రెట్టింపు అయ్యాయి. బన్నీ యాక్షన్, దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సుకుమార్ టేకింగ్ అన్నీ కూడా అదిరిపోయేలా ఉన్నాయని అందరూ అనుకున్నారు.

తాజాగా ఇలా..
ఇక నేటి సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు పుష్పరాజ్‌ను పరిచయం చేస్తామని చెప్పిన యూనిట్.. మాట ప్రకారం వీడియోను వదల్లేదు. చివరి నిమిషంలో ఓ షాక్ ఇచ్చారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైత్రీని ఓ రేంజ్‌లో ఏకిపారేస్తున్నారు.

ఆలస్యం అంటూ..
ముందుగా చెప్పిన ప్రకారం అయితే 6 12 గంటలకు పుష్పరాజ్‌ను పరిచయం చేయాల్సి ఉంది. కానీ స్పెషల్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన అనంతరం వీడియో విడుదల చేద్దామని యూనిట్ భావించినట్టుంది. అందుకే రాత్రి 8 19 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించారు. మీ ఎదురుచూపులకు తగ్గట్టుగానే ఉంటుందని ట్వీట్ వేసింది.

ఫ్యాన్స్ ఫైర్..
మీ స్ట్రాటజీలు మాకు తెలుసు.. పొద్దున్నుంచి ఎదురుచూస్తుంటే ఇప్పుడు ఇలా చేస్తావ్ ఏంట్రా.. మళ్లీ ఎనిమిది నుంచి పది గంటలకు మార్చేయండిరా అంటూ ఇలా రకరకాలుగా ట్వీట్లు వేసి మైత్రిని ట్రోల్ చేస్తున్నారు.