నా పేరు సూర్య రిలీజ్‌కు ముందు.. అల్లు అర్జున్ మళ్లీ అదే అన్నాడు..
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రచయిత వక్కంతం వంశీ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది.

అల్లు అర్జున్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. యాంగ్రీ యాంగ్ మెన్ గా బన్ని తన నట విశ్వరూపాన్ని చుపించబోతున్నాడు. ముఖ్యంగా సినిమాలో ఫైట్స్ హైలెట్ గా ఉండబోతునట్లు సమాచారం. తాజాగా బన్ని ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసాడు. యాక్షన్ నేపథ్ల్యంలో కూడిన ఒక షార్ట్ ను పోస్ట్ చెయ్యడం జరిగింది.


Click it and Unblock the Notifications