నా స్టైలే వేరు ఏమైంది?

పార్వతి కి ఆమె సొంత కుటుంబం నుంచే ప్రమాదం పొంచి ఉందని..అదీ ఆస్తి కాజేయాలని.దాంతో ఆమెను వాళ్లనుండి రక్షించటానికి శివరామ్ ఆమె కాబోయే భర్తగా నటిస్తూ ఆమె ఇంట్లోకి చేరి వారి భరతం పడతాడు. ఇక ఈ చిత్రం ప్రారంభం హాలీవుడ్ సెల్యూలర్ నుంచి ఎత్తిందేనని అర్ధమవుతుంది. ఆ తర్వాత హనుమాన్ జంక్షన్ లా టర్న్ తీసుకుంటుంది. అయితే ఒరిజనల్ హలోను మరింత మార్చి సహనానికి పరీక్ష పెట్టడం మాత్రం విసుగేస్తుంది. చిరునవ్వుతో చిత్రంతో దర్శకుడుగా మంచి ముద్ర వేయించుకున్న జి.రాం ప్రసాద్ ఆ తర్వాత గేమ్ వంటి పెద్ద ఫ్లాప్ సినిమాలు తీసాడు. ఇప్పుడు తాజాగా చేసిన ఈ ప్రయత్నం కూడా వికటించింది. ఇక రాజశేఖర్ ఎప్పటిలాగే ఏదో ఒక సినిమాను రీమేక్ వంకతో చెడకొట్టందే నిద్ర పోడని మరోసారి నిరూపించుకున్నాడు. భూమిక గురించి అయితే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
More from Filmibeat
naa stylee veru rajashekar bhoomika ramprasad chirunavvutho jeevitha hello malayalam mohan lal రాజశేఖర్ భూమిక నా స్టైలే వేరు హలో శివరామ్


Click it and Unblock the Notifications











