టీవీ షోలో హాట్ హీరోయిన్ హల్‌చల్ (ఫోటోలు)
ముంబై: స్టార్ ప్లస్‌లో ప్రసారం అవుతున్న డాన్స్ రియాల్టీ షో 'నాచ్ బలియే 6' గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం హీరోయిన్ శిల్పాశెట్టి రాకతో కలర్ ఫుల్‌గా మారింది. తన హాట్ అండ్ సెక్సీ అందచందాలు, అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్‌తో శిల్పా శెట్టి గ్రాండ్ ఫైనల్‌కు మరింత వన్నె తెచ్చింది.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన శిల్పా శెట్టి ఒక బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయినా సరే గ్లామర్ తగ్గకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది శిల్పా. అందుకే ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని సెక్సీ ఫీగర్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. 'నాచ్ బలియే 6' ఫైనల్లో శిల్పాశెట్టిని చూస్తే....మీరు కూడా ఆశ్చర్యపోక తప్పదు.
'నాచ్ బలియే 6' కార్యక్రమంలో శిల్పాశెట్టి పెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన హాట్ ఫోటోలు స్లైడ్ షోలో.....

శిల్పా శెట్టి
బ్లాక్ కలర్ కాస్టూమ్‌లో స్టన్నింగ్ లుక్ లో శిల్పా శెట్టింది. ఈ వయసులోనూ కుర్ర హీరోయిన్‌లా నవనవలాడుతోంది శిల్పా.

శిల్పాశెట్టి కుంద్రా...
సినిమాలకు దూరమైన శిల్పా శెట్టి చాలా కాలంగా....డాన్స్ పెర్ఫార్మెన్స్‌కు దూరంగా ఉంటూ వస్తోంది. ఉన్నట్టుండి అమ్ముడు ఇలా సెక్సీ లుక్‌తో దర్శనం ఇవ్వడంతో అభిమానుల మతిపోయింది.

రామ్ లీలా సాంగుకు డాన్స్
ఇటీవల వచ్చిన ‘రామ్ లీలా' చిత్రంలోని ‘రామ్ చాహె లీలా ' సాంగుకు స్పెప్పులేస్తున్న శిల్పా శెట్టి. వావ్ సూపర్ అనేలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది శిల్పా...

శిల్పా, కరణ్
శిల్పా శెట్టి, కరణ్ వాహి కలిసి పెర్ఫార్మెన్స్ ఇస్తున్న దృశ్యం. ‘పతా పోస్టర్ నిక్లా హరో' చిత్రంలోని సాంగుకు వీరు డాన్స్ చేస్తున్నారు.

డ్రెస్సింగ్ రూం నుండి వస్తూ...
డాన్స్ షోకు తగిన విధంగా కాస్టూమ్స్ ధరించిన శిల్పా శెట్టి ఇలా సాగర కన్యలా, అతిలోక సుందరిలా దర్శనమిచ్చింది.

ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా...
శిల్పా శెట్టి ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ షోలో....పలు సాహసోపేతమైన ఫీట్లు చేసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు.

కాస్టూమ్స్ అదిరాయి....
శిల్పా శెట్టితో పెర్ఫార్మెన్స్ ఇప్పించడం కోసం నిర్వాహకులు ఆమె కోసం పత్యేకంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించారు.

మాస్ మసాలా స్టెప్స్
ఈ డాన్స్ పెర్పార్మెన్స్ షోలో శిల్పా శెట్టి వేసిన పలు మాస్ మసాలా స్టెప్పులు చూపరులను ఆకట్టుకున్నాయి. అలాంటి స్టెప్ ఒకటి ఇక్కడ చూడొచ్చు.

హైలెట్...
మొత్తానికి ‘నాచ్ బలియే 6' ఫైనల్ కార్యక్రమంలో శిల్పా శెట్టి పెర్పార్మెన్స్ హైలెట్‌గా మారింది. టీఆర్‌పీ రేటింగులు కూడా భారీగానే వచ్చాయి.

సహచర డాన్సర్లతో..
‘నాచ్ బలియే 6' కార్యక్రమంలో తన తోటి డాన్సర్లతో కలిసి శిల్పాశెట్టి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.


Click it and Unblock the Notifications











