తేజుని అనుపమ టార్చర్ పెడుతున్న వీడియో ఇదే!

సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం తేజ్ ఐ లవ్ యూ. జులై 6 ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొయిందిన ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రంలోని ప్రోమో సాంగ్ విడుదల చేశారు. సాంగ్ చిత్రీకరణ కలర్ ఫుల్ గా ఉంది. సాధారణంగా హీరోలు.. హీరోయిన్లని టీజ్ చేస్తారు. కానీ అనుపమ టీజ్ చేస్తే ఎలా ఉంటుందో చూస్తారు అంటూ నిన్న సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

అందుకు తగ్గట్లుగానే ఈ సాంగ్ ప్రోమోలు సన్నివేశాలు ఉన్నాయి. ప్రియురాలి చేతిలో చిత్ర హింసలకు గురయ్యే ప్రియుడిగా తేజు కనిపిస్తున్నాడు. అనుపమ, తేజు మధ్య వస్తున్న సన్నివేశాలు ఫన్నీగా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. అనుపమ తనని టార్చర్ చేసిందనడానికి ఆధారం ఈ వీడియోనే అని తేజు సోషల్ మీడియాలో సరదాగా పేర్కొన్నాడు.

Nachchuthunnade Video Song Promo From Tej I Love You movie

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X