»   » చంపేస్తానన్నా సెక్స్ సినిమాలు వదలనంటోంది... (ఫోటోస్)

చంపేస్తానన్నా సెక్స్ సినిమాలు వదలనంటోంది... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: పాకిస్థాన్ మోడల్, సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిన కందీల్ బలోచ్ ఇటీవల దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మత సాంప్రదాయానికి విరుద్దంగా ఆమె ప్రవర్తిస్తోందంటూ
ఆమెను సోదరుడే చంపేసాడు. పాకిస్థాన్ లో వేళ్లూనుకుపోయి మత చాందస వాదానికి ఈ ఘటన ప్రత్యక్ష నిదర్శనం.

మరి అలాంటి దేశం నుండి ఒక మహిళ పోర్న్ సినిమా రంగంలోకి అడుగు పెట్టిందంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కువ మంది పోర్న్ సినిమాలు చూసేది పాకిస్థాన్లోనే. అయితే ఆదే దేశం నుండి ఒక మహిళ పోర్న్ స్టార్ గా ఎదగడంతో వారు సహించలేక పోతున్నారు.

మత సాంప్రదాయాలను లెక్క చేయకుండా... నదియా అలీ అనే మహిళ ప్రస్తుతం అమెరికన్ పోర్న్ సినిమా రంగం తన హవా కొనసాగిస్తోంది. కందిల్ బలోచ్ మాదిరిగానే నిన్ను చంపేస్తామంటూ ఇపుడు నదియా అలీకి కూడా బెదిరింపులు మొదలయ్యాయి. ఈ చెదిరింపులతో ఆమె స్వదేశం పాకిస్థాన్ కు రాలేని పరిస్థితి ఏర్పడిందట.

అయితే నదియా అలీ మాత్రం తాను ఎవరి బెదిరింపులకు లొంగనంటోంది. చంపేస్తానన్నా పోర్న్ సినిమా రంగాన్ని వదిలేది లేదని తేల్చి చెప్పింది. ముస్లిం సంప్రదాయ దుస్తుల్లోనే అడల్ట్ సీన్లలో నటించే నాకు మిలియన్లలో ఫాలోయర్స్ ఉన్నారు. నేను ఎంచుకున్న వృత్తి వల్ల నా తల్లిదండ్రులు సంతోషంగా లేరు. కానీ తర్వాత నన్ను వాళ్లు అర్థం చేసుకున్నారు అని నదియా తెలిపారు.

నదియా అలీకి చెందిన పూర్తి వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో...

నదియా అలీ

నదియా అలీ

నదియా అలీ ఫ్యామిలీ అమెరికాలో సెటిలైంది. నదియా అక్కడే నదియా అలీ పుట్టింది. న్యూ జెర్సీలో పెరిగింది.

చిన్నతనం నుండి

చిన్నతనం నుండి

చిన్నతనం నుండి కుటుంబ సాంప్రదాయాలు పాటించేది కాదు. బురఖా ధరించడానికి అస్సలు ఇష్టపడేది కాదట.

సాన్ ఫ్రాన్సిస్కోకు..

సాన్ ఫ్రాన్సిస్కోకు..

పెద్దయ్యాక సాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లి అక్కడ ఐబ్రోస్ త్రెడ్డింగ్ బిజినెస్ మొదలు పెట్టింది.

స్ట్రిప్ క్లబ్ లోకి..

స్ట్రిప్ క్లబ్ లోకి..

తన ఫ్రెండ్ ఎంకరేజ్ చేయడంతో నదియా అలీ దుస్తులు విప్పి ఆడియన్స్ ను ఎంటర్టెన్ చేసే క్లబ్ లో చేరింది.

ఒక్క రాత్రికి 500 డాలర్లు

ఒక్క రాత్రికి 500 డాలర్లు

అక్కడ ఆమె సంపాదన ఒక రాత్రికి 500 డాలర్లు కావడంతో...అందులోనే కంటిన్యూ అయింది.

బురఖా ధరించి..

బురఖా ధరించి..

ఈ క్రమంలోనే బురఖా ధరించి పోర్న్ సినిమాల్లో నటించాల్సిందిగా ఆఫర్లు రావడం, ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తుండటంతో పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

తప్పని సరి

తప్పని సరి

తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇందులోకి రావాల్సి వచ్చింది. ఈ జీవితం నుంచి బయటికి రాను. నన్ను చంపేస్తానన్నా నా నిర్ణయం మారదు అని నదియా అలి తెలిపారు.

English summary
In a strikingly odd manner, Pakistani porn star Nadia has revealed that she was aware of the fact that adultery is sinful but still she keep doing it everyday.The 25-year-old star who is derided for wearing hijab while filming immoral videos put forth a weird reason for this and stated that she grabs more views in this manner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu