నాగార్జున-లారెన్స్ సిన్మా డాన్
మాస్ సినిమాతో పెద్ద విజయం సాధించిన నాగార్జున- లారెన్స్‌ల కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. దాని పేరు డాన్. ఈ సినిమా అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. మాస్ రికార్డును చూసిన బయ్యర్లు ఈ సినిమా మీద ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రస్తుత ం శ్రీరామదాసు తుది మెరుగుల్లో నాగార్జున బిజీగా ఉన్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. డాన్ సినిమా ప్రారంభించే లోపు విఎన్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున సినిమా మార్చిలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నయనతార, పూనమ్ హీరోయిన్లుగా నటించనున్నారు.


Click it and Unblock the Notifications