twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భార్యాభర్తలు చెరో వైపు.. నాగ చైతన్య-సమంత మధ్య తేడా అదే

    |

    లవర్ బాయ్ పాత్రలకు సరిపోయే నాగ చైతన్య.. రీసెంట్‌గా ఓ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సమంతతో పెళ్లాయ్యాక కలిసి నటించిన చిత్రం మజిలీ. ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించడంతో మరోసారీ లక్కీ పెయిర్ అని నిరూపించుకున్నారు. అలాగే వీరిద్దరు కలిసి చేసిన యాడ్స్ కూడా ఎంతగానే వైరల్ అయ్యాయి.

    రెండు చేతులా సంపాదన..

    రెండు చేతులా సంపాదన..

    ఈ మధ్య హీరోలందరూ రెండు చేతులా సంపాదించడం పరిపాటైంది. ఓ వైపు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా.. యాడ్స్‌లో కూడా నటించేస్తున్నారు. తమ అభిమాన హీరోలు కనిపించేసరికి వినియోగదారులు కూడా వాటిని బాగానే వాడేస్తున్నారు. మన టాలీవుడ్ యాడ్స్‌తో ఎక్కువగా సంపాదించే హీరో మహేష్ బాబు.

    యాడ్స్‌లో దూసుకుపోతోన్న మహేష్ బాబు..

    మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఉత్పత్తుల సంఖ్యను ఎవ్వరూ గుర్తు పెట్టుకోలేరు. ఎందుకంటే ఆ లిస్ట్ చాలా పెద్దది. ఎన్టీఆర్ సైతం పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తుంటాడు. నాగార్జున, సమంత ఇలా పెద్ద లిస్టే ఉంటుంది. నాగార్జున ఘడీ డిటర్జెంట్‌కు యాడ్ ఇస్తే.. సమంత ట్రిపుల్ ఎక్స్ సర్ఫ్‌కు యాడ్ ఇస్తోంది.

    సమంత అలా.. చైతన్య ఇలా..

    సమంత అలా.. చైతన్య ఇలా..

    సమంతతో కలిసి యాడ్స్ చేసిన నాగ చైతన్య ప్రస్తుతం ఒంటరిగా ఓ యాడ్ చేశాడు. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ టూత్‌పేస్ట్ కోసం నాగచైతన్య తనదైన శైలిలో స్టెప్పులు కూడా వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అయితే సమంత మాత్రం కోల్‌గేట్ యాక్టివ్ సాల్డ్ అంటూ ప్రమోట్ చేస్తూ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే. మరి వీరి అభిమానులు ఏది వాడుతారో చూడాలి.

    English summary
    Naga Chaitanya Colgate Max Fresh Add Goes Viral. While Samantha Is Brand Ambassador For Colgate Active Salt. Now Fans Are In Dilemma.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X