నాగచైతన్య, రాణాకి ఆ సమస్య..

ఎందుకంటే నాలాంటి ఎంతో మంది నటులుకు కమల్ నటన ప్రేరణ..నేను ఆయన చేసే విభిన్న తరహా పాత్తరలు చూసి షాకవతూంటాను. అలాగే ఈనాడు లో నిజమైన పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో మీరు చూస్తారు. ఎ వెడ్నస్ లో అనుపమ ఖేర్ పాత్రను చాలా మార్చారు. ఇక తెలుగు ప్రేక్షకులు టెర్రరిజం సబ్జెక్టులకు ఆకష్పింపబడతారా అంటే..నేను అవుననే అంటాను..ఎందుకంటే మనకిక్కడా బాంబు ప్రేలుళ్లు జరిగాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ లేకుండా చేస్తున్నారు ఏమీ అనిపించటం లేదా అంటే అలాంటిదేమీ లేదుని నవ్వి ఊరుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య..దిల్ రాజు నిర్మిస్తున్న జోష్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వాసు వర్మ పరిచయమవుతున్నాడు. అలాగే రాణా...ఎవియం వారు నిర్మిస్తున్న లీడర్ చిత్రంలో చేస్తున్నారు. దానిని శేఖర్ కమ్ముల డైరెక్టు చేస్తున్నారు.
naga chaitanya rana suresh babu venkatesh eenadu kamal hassan anupam khare నాగచైతన్య రాణా వెంకటేష్ ఎ వెడ్నస్ డే ఈనాడు కమల్ హాసన్


Click it and Unblock the Notifications