'జెస్సీ'గా నాగచైతన్య?
నాగార్జున నటవారసుడు నాగచైతన్య నటించిన మొదటి చిత్రం 'జోష్'. తొలి చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా చైతన్య నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా చైతన్య నటిస్తోన్న రెండవ చిత్రం సెట్స్ పై వుంది. డైనమిక్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని 'ఇందిరా ప్రొడక్షన్స్' బ్యానర్ పై మంజుల నిర్మిస్తున్నారు.
తాజాగా ఇందులో కథానాయకుడి పేరు 'జెస్సీ' అని దీన్నే సినిమా టైటిల్ గా పెట్టాలనుకుంటున్నట్టు తెలిసింది. ఈ టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో ఈ యూనిట్ రిజిస్టర్ చేసినట్టు సమాచారం.
jesse naga chaitanya goutham meenan manjula indira productions josh karthika జెస్సీ నాగచైతన్య గౌతమ్ మీనన్ ఇందిరా ప్రొడక్షన్స్ మంజుల జోష్ కార్తిక


Click it and Unblock the Notifications