నాగచైతన్య సినిమా టైటిల్ అదా?

అలాగే ఈ మధ్య కొత్త బంగారు లోకం హిట్టవటం,డిస్ట్రిబ్యూషన్ కి తీసుకున్న యువత మంచి టాక్ తెచ్చుకోవటంతో దిల్ రాజు మరింత సంతోషంతో ఈ సినిమాను అంచనాలు మించి రూపొందించాలని నిర్మాణ విలువల్లో రాజీ పడకుండా ప్రయత్నిస్తున్నట్లు యూనిట్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అలాగే ఈ చిత్రం పోస్టర్స్ నాగ చైతన్య పుట్టిన రోజైన ఇరవై మూడన విడుదల చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాక అదేరోజు నాగార్జున కింగ్ ఆడియో రిలీజ్ అయ్యే అవకాసం ఉంది.ఇక జోష్ అనే టైటిల్ ని అధికారికంగా ప్రకటించలేదు. దిల్ రాజు మాత్రం తెలుగుతనం ఉండే టైటిల్ కోసం వెతకమన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











