సారి చెప్పిన నాగార్జున

అయితే పుత్ర వాత్సల్యం ముందు ఏదీ ఆపలేదన్నట్లుగా ఆగలేక అక్కడికి వెళ్లారు. అంతే తన తండ్రిని చూసిన చైతన్య వెంటనే షూటింగ్ పర్మిషన్ తీసుకుని పరుగెత్తు కొచ్చాడు. నాగార్జున అక్కున చేర్చుకుని ఎలా జరుగుతోందంటూ...అడిగారు. ఆ తర్వాత ఇద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. అయితే ఇదంతా జరిగాక నాగార్జున అన్నమాట నిలబెట్టుకోలేకపోయానంటూ కొడుక్కి,దిల్ రాజుకి సారి చెప్పారు. ఇక ఈ చిత్రాన్ని వాసు వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. స్నేహ ఉల్లాల్ హారోయిన్ గా చేస్తున్నారు.అదీ సంగతి


Click it and Unblock the Notifications











