నిర్మాతల డబ్బుపై చైతూకి ఎంత ప్రేమ!

ఏమాయ చేశావె, '100% లవ్ సినిమాలు మంచి విజయం సాధించడంతో చైతూ కెరియర్ కి ఇక తిరుగు ఉండదు అని భావించారంతా. అయితే ఆ తర్వాత 'దడ', 'బెజవాడ' బాక్సాఫీస్ వద్ద వరుగా బోల్తాకొట్టాయి. దాంతో అంతుకు ముందు సాధించిన విజయాల తాలూకు సంతోషం లేకుండా పోయింది ఈ యువ హీరోకి.
ప్రస్తుతం నాగచైతన్య దేవా కట్టా దర్వకత్వంలో 'ఆటోనగర్ సూర్య' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అతని సరసన సమంత రెండోసారి జోడీగా నటిస్తోంది. ఏమాయ చేశావె తరహాలో తమ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో...చూడాలి.


Click it and Unblock the Notifications











