మన్మథుడులా నాగచైన్య కూడా చాలా రొమాంటిక్ హీరో...
నాగచైతన్య ను రొమాంటిక్ హీరోగా అభివర్ణించింది తమన్నా. సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి విదితమే. 'ఆర్య2"సినిమాలోనే తాను సుకుమార్ డైరెక్షన్ లో నటించాల్సి వున్నప్పటికీ, కొన్ని కారణాలవల్ల ఆ సినిమాలో నటించలేకపోయాననీ, ఇప్పుడు నాగచైతన్య హీరోగా సుకుమరా్ తెరకెక్కిస్తోన్న సినిమాలో ఛాన్స్ రావడం తన అదష్టమని తమన్నా చెప్పుకొచ్చింది ఈ మద్యన ఓ ఇంటర్వ్యూలో.
సుకుమార్ సినిమాల్లో ఫీల్ చాలా బావుంటుదంటోన్న తమన్నా, ఆ ఫీల్ నాగచైతన్య మరింత బాగా పండించేస్తాడనీ, నాగచైతన్య తో ఆన్ స్ర్కీన్ రొమాన్స్ అద్బుతంగా పండిందని చెబుతోంది. నటుడిగా నాగచైతన్యకూ, నటిగా తనకూ సుకుమార్ సినిమా మంచి సక్సెస్ ఇస్తుందని తమన్నఆశాభావం వ్యక్తం చేస్తోంది.
తమన్నా నాగచైతన్య సుకుమార్ అల్లు అర్జున్ బద్రీనాథ్ నాగార్జున tamanna naga chaitanya sukumar allu arjun badrinath nagarjuna


Click it and Unblock the Notifications