అక్కినేని నాగచైతన్య కాజల్ అగర్వాల్ జంటగా...
ఏ మాయ చేసావె వంటి రొమాంటిక్ హిట్ ఇచ్చిన యువహీరో నాగచైతన్య హీరోగా అగ్రనిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి శ్రీ కామాక్షి ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై అజయ్ భూయాన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ జూన్ 21 నుంచి బ్యాంకాక్‌లో జరుగుతుంది.
నాగచైతన్య సరసన కాజల్ హీరోయిన్‌గా నటించే ఈ భారీ చిత్రంలో రాహుల్ దేవ్, బ్రహ్మానందంలతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తారు. భారీ వ్యయంతో హై టెక్నికల్ వేల్యూస్‌తో నిర్మాణమయ్యే ఈ చిత్రానికి సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: అజయ్ భూయాన్.
నాగచైతన్య కాజల్ శివప్రసాద్ రెడ్డి అజయ్ భూయాన్ రాహుల్ దేవ్ బ్రహ్మానందం naga chaitanya kajal sivaprasad reddy ajay bhuyan rahul dev brahmanandam


Click it and Unblock the Notifications