అమెరికాలో డ్యూయెట్స్ పాడుకొంటున్న కాజల్-అక్కినేని హీరో 

By Sindhu

నాగచైతన్య, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం 'దడ'. ఈ చిత్రంలో అనూహ్యమైన పరిణామాలమద్య ప్రమాదంలో చిక్కుకున్న కాజల్ ను రక్షించే ప్రేమికుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అమెరికాలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో నాగచైతన్య, కాజల్ పాల్గొనగా పాట చిత్రీకరణ చేస్తున్నారని సమాచారం.

ఈ చిత్రంలో తమిళ నటుడు శ్రీరామ్ నాగచైతన్య అన్నగా నటిస్తున్నాడు. అజయ్ భుయాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని కామాక్షి కళామూవీస్ బ్యానర్ ఫై నిర్మాత శివప్రసాద్ రెడ్డి కుమారుడు చందన్ రెడ్డి నిర్మిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అబ్బూరి రవి మాటలు అందిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ ప్రధమార్ధంలోవిడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X