»   » కాబోయే భర్తతో ఏకాంతంగా.... హాట్ ఫోటో షేర్ చేసిన సమంత!

కాబోయే భర్తతో ఏకాంతంగా.... హాట్ ఫోటో షేర్ చేసిన సమంత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హీరోయిన్ సమంత, నాగ చైతన్య త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తమ పెళ్లి విషయమై ఇద్దరు తమ తమ పేరెంట్స్ ఒప్పించారు. ఇక పెళ్లి ముహూర్తాలు పిక్స్ అవ్వడమే ఆలస్యం.

కాగా... సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ ఫోటో హాట్ టాపిక్ అయింది. నాగచైతన్యతో కలిసి దిగిన ఈ ఫొటో అభిమానులను ఆకర్షిస్తోంది. ఇద్దరూ రొమాంటిక్ మూడ్లో ఏకాంతంగా గడుపుతున్న ఈ ఫోటోకు ఫ్యాన్స్ నుండి బోలెడు లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.

😍

A photo posted by Samantha Ruth Prabhu (@samantharuthprabhuoffl) on Nov 22, 2016 at 1:58am PST

హీరో నితిన్ రెస్టా‌రెంట్ ఓపెనింగ్....సమంత ముద్దు హాట్ టాపిక్ (ఫోటోస్)

హీరో నితిన్ రెస్టా‌రెంట్ ఓపెనింగ్....సమంత ముద్దు హాట్ టాపిక్ (ఫోటోస్)

హీరోయిన్ సమంత హైదరాబాద్ మాదాపూర్ లోని కావూరి హిల్స్ వద్ద కొత్తగా ప్రారంభమైన ‘టి గ్రిల్' అనే రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమంలో సందడి చేసింది...(ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

సమంతను ఇంత సెక్సీగా షూట్ చేసింది ఎవరో తెలుసా?

సమంతను ఇంత సెక్సీగా షూట్ చేసింది ఎవరో తెలుసా?

సమంతను ఇంత సెక్సీగా షూట్ చేసింది ఎవరో తెలుసా? (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

పవన్-త్రివిక్రమ్ మూవీ... తప్పు జరిగితే కిడ్నాప్ చేస్తానంటున్న సమంత!

పవన్-త్రివిక్రమ్ మూవీ... తప్పు జరిగితే కిడ్నాప్ చేస్తానంటున్న సమంత!

పవన్-త్రివిక్రమ్ మూవీ... తప్పు జరిగితే కిడ్నాప్ చేస్తానంటున్న సమంత!..... పూర్తి వివరాల క్లిక్ చేయండి.

సమంత సరదాగా చేస్తే.... సెక్సీ ఫోజంటూ షాకవుతున్నారు (ఫోటో)

సమంత సరదాగా చేస్తే.... సెక్సీ ఫోజంటూ షాకవుతున్నారు (ఫోటో)

హీరోయిన్ సమంత... అందరితో చాలా సరదాగా ఉండే వ్యక్తిత్వం ఉన్న స్టార్. తను వర్క్ విషయంలో ఎంత సీరియస్ గా ఉంటుందో.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పెళ్లి కళ వచ్చేసింది: సమంత న్యూ ఫోటోస్.. (సూపర్ హాట్)

పెళ్లి కళ వచ్చేసింది: సమంత న్యూ ఫోటోస్.. (సూపర్ హాట్)

పెళ్లి కళ వచ్చేసింది: సమంత న్యూ ఫోటోస్.. (సూపర్ హాట్ కోసం క్లిక్ చేయండి)

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Naga Chaitanya and Samantha has reportedly sneaked some time out of their busy schedules to enjoy a romantic holiday in an undisclosed location.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu