»   » చైతు-సమంత పెళ్లి వేడుక: సురేష్ బాబు డాన్స్.... సినీ ప్రముఖుల సందడి (ఫోటోస్)

చైతు-సమంత పెళ్లి వేడుక: సురేష్ బాబు డాన్స్.... సినీ ప్రముఖుల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ ప్రేమ జంట అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత వివాహ వేడుక గోవాలో వైభవంగా సాగుతోంది. గోవాలోని 'డబ్ల్యూ' హోటల్ చైతు-సమంత వివాహ వేడుకకు వేదికైంది. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వివాహ వేడుక జరుగనుంది.

Naga Chaitanya And Samantha Ruth Prabhu Wedding Photos సమంతల పెళ్లి ఫోటోలు..

శుక్రవారం రాత్రి 11.52 గంటలకు హిందూ సాంప్రదాయం ప్రకారం సమంత మెడలో చైతు మూడు ముళ్లు వేయనున్నాడు. శనివారం సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ జరుగబోతోంది.

సంగీత్, మెహందీ

సంగీత్, మెహందీ

శుక్రవారం మధ్యాహ్నం సంగీత్, మెహందీ కార్యక్రమాలు సందడిగా సాగింది. ఈ వేడుకలో చైతు మేనమామ, ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు, సమంత కలిసి డాన్స్ చేయడం విశేషం.

గోవా చేరుకున్న అతిథులు

గోవా చేరుకున్న అతిథులు

చైతు-సామ్ పెళ్లి వేడుక కోసం ఇప్పటికే పలువురు అతిథులు గోవా చేరుకున్నారు. చైతు, సమంతలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

సమంత

సమంత

పెళ్లి వేడుకకు హాజరైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తో కలిసి సమంత సెల్ఫీ.

ప్రముఖుల సందడి

ప్రముఖుల సందడి

గోవాలోని డబ్ల్యూ హోటల్ ప్రాంగణంలో జరుగుతున్న పెళ్లి వేడుకలో సినీ ప్రముఖులు సందడి చేశారు.

సమంత హ్యాపీ

సమంత హ్యాపీ

పెళ్లి వేడుకకు హాజరైన ప్రముఖులు, సన్నిహితులు, బంధువులను పలకరిస్తూ సమంత హ్యాపీగా కనిపిచింది.

చిన్మయి, రాహుల్

చిన్మయి, రాహుల్

సమంత పెళ్లి వేడుకలో చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు. సమంత నటించే సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ గ్యాంగ్

టాలీవుడ్ గ్యాంగ్

సమంత, చైతు పెళ్లి వేడుకలో టాలీవుడ్ గ్యాంగ్ వెన్నెల కిషోర్, సుశాంత్, రాహుల్ రవీంద్రన్, అడవి శేష్ తదితరులు.

పెళ్లి వేడుకలో

పెళ్లి వేడుకలో

పెళ్లి వేడుకలో అతిథులతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తున్న వధువు సమంత.

సోషల్ మీడియాలో హచల్ చల్

సోషల్ మీడియాలో హచల్ చల్

స‌మంత‌-నాగ‌చైత‌న్య‌ల పెళ్లి వేడుక‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

హుషారుగా సమంత

హుషారుగా సమంత

పెళ్లి వేడుక‌లో స‌మంత హుషారుగా క‌నిపిస్తోంది.

English summary
Telugu actors Samantha Ruth Prabhu and Naga Chaitanya's wedding has been the talk of the town for a while now. The happy couple, who are in the midst of their wedding celebrations, have always made their fans' hearts melt with their adorable pictures on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu