చైతన్య-సమంత వెడ్డింగ్ రిసెప్షన్లో సినీ తారల సందడి
నాగ చైతన్య, సమంత వెడ్డింగ్ రిసెప్షన్ ఆదివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.
Recommended Video

నాగ చైతన్య, సమంతల వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం సాయంత్ర వైభవంగా జరిగింది. సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, కృష్ణంరాజు, రాఘవేంద్రరావు, నందమూరి హరికృష్ణ, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, హీరో కార్తీ, జయసుధ, నరేష్ ఇంకా ప్రముఖులంతా హాజరై సందడి చేశారు.

చిరంజీవి
నాగ చైతన్య, సమంత వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి.
కృష్ణ
నాగ చైతన్య, సమంత వెడ్డింగ్ రిసెప్షన్ లో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల, నరేష్ తదితరులు.

హరికృష్ణ
చైతన్య, సమంత వెడ్డింగ్ రిసెప్షన్ లో నందమూరి హరికృష్ణ.

రాజమౌళి దంపతులు
నాగ చైతన్య, సమంత వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో రమా రాజమౌళి దంపతులు.
రామ్ చరణ్
నాగ చైతన్య, సమంత వెడ్డింగ్ రిసెప్షన్ లో రామ్ చరణ్ తదితరులు.

బ్రహ్మానందం
నాగ చైతన్య, సమంత వెడ్డింగ్ రిసెప్షన్లో టాలీవుడ్ నవ్వుల డాన్ బ్రహ్మానందం.

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి
నాగ చైతన్య, సమంత వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు.

నాని
నాగ చైతన్య, సమంత వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలో నేచురల్ స్టార్ నాని.

వరుణ్ తేజ్
నాగ చైతన్య, సమంత వెడ్డింగ్ రిసెప్షన్ లో మెగా హీరో వరుణ్ తేజ్.


Click it and Unblock the Notifications











