»   » జాగ్రత్త సమంత....చైతుకు ఇష్టం లేని పోస్టులు ఆపేయ్, ఎన్నో కాపురాలు కూలాయ్!

జాగ్రత్త సమంత....చైతుకు ఇష్టం లేని పోస్టులు ఆపేయ్, ఎన్నో కాపురాలు కూలాయ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సోషల్ మీడియా అనే కత్తికి రెండు వైపులా పదునే. దీని కారణంగా ఎంతో మంది ప్రేమికులయ్యారు.... అదే సందర్భంలో ఎంతో మంది ప్రేమికులు విడిపోయారు. సోషల్ మీడియాకు అడిక్ట్ అయి కాపురాలు తమ చేతులారా కూల్చుకున్నవారెందరో... లెక్కే లేదు.

త్వరలో దంపతులు కాబోతున్న టాలీవుడ్ స్టార్స్ అక్కినేని నాగ చైతన్య, సమంత విషయంలో..... తాజాగా ఓ సోషల్ మీడియా ఇష్యూ హాట్ టాపిక్ అయింది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో చేసిన పోస్టే ఇందుకు కారణం.

చైతును ఫోర్స్ చేసి, బ్రతిమిలాడి బలవంతం చేసి వీడియో పోస్టు చేసిన సమంత

తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో సమంత తాజాగా చైతుకు సంబంధించిన ఓ వీడియో పోస్టు చేసింది. చైతును ఎంతో ఫోర్స్ చేస్తే, బెగ్ చేస్తే తప్ప నన్ను ఈ వీడియో పోస్టు చేయడానికి అనుమతించలేదు అని.... పేర్కొంది.

చైతుకు అసలు ఇలాంటివి ఇష్టం ఉండదు

సమంత అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమెలో ఒక క్వాలిటీ మాత్రం తనకు అస్సలు నచ్చదని... వ్యక్తిగత విషయాలను సమంత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం తనకు ఇష్టం ఉండదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చైతు వెల్లడించిన సంగతి తెలిసిందే.

చైతుకు ఇష్టం లేకున్నా చేయడం అవసరమా?

చైతుకు ఇష్టం లేకున్నా చేయడం అవసరమా?

సమంత పోస్టు చూసిన అక్కినేని అభిమానులు..... సమంతకు ఒక అడ్వైజ్ ఇస్తున్నారు. చైతకు ఇష్టం లేని పోస్టులు ఆపేయాలని, సోషల్ మీడియాను మీరు నటించే సినిమాల కోసం వాడుకుంటే బావుంటుంది. ఇలా చైతుకు ఇష్టం లేకుండా వ్యక్తి గత విషయాలు పోస్టు చేయడం ఆపేయాలని కోరుతున్నారు.

ఎన్నో కాపురాలు కూలాయ్

ఎన్నో కాపురాలు కూలాయ్

సోషల్ మీడియా కారణంగా ఎన్నో కాపురాలు కూలాయి. దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలని..... ఎలాంటి విబేధాలు, గొడవలు లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నారు.

English summary
After giving couple goals, Naga Chaitanya and Samantha Ruth Prabhu are now lifting weights, and giving us fitness goals.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu