»   » ఆ విషయం చెప్పి సమంత ఇంకా నన్ను ఏడిపిస్తుంది: నాగ చైతన్య

ఆ విషయం చెప్పి సమంత ఇంకా నన్ను ఏడిపిస్తుంది: నాగ చైతన్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ఏ మాయ చేశావె' సినిమాలో తొలిసారి కలిసి నటించిన నాగ చైతన్య, సమంత ఆ తర్వాత మంచి స్నేహితులు కావడం, ఈ క్రమంలోనే ప్రేమలో పడటం, త్వరలో పెళ్లి చేసుకోబోతుండటం తెలిసిందే.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య సమంత గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఏడేళ్ల క్రితం వచ్చిన ఏ మాయా చేశావె మూవీ నా కెరీయర్ లో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఆ సినిమా కారణంగా నా పర్సనల్ లైఫ్ లో కూడా చాలా మార్పులు వచ్చాయని తెలిపారు.

ఊహించలేదు

ఊహించలేదు

ఏమాయ చేశావె సినిమా ద్వారా నా జీవితంలో ఇలాంటి చేంజ్ వస్తుందని, అన్నీ ఇలా కలిసొస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. మొదటి నుండి మేము స్నేహితులుగానే ఉన్నాయి. రెండు సంవత్సరాల నుండే మా మధ్య ప్రేమ మొదలైంది అని నాగ చైతన్య తెలిపారు.

సమంత ఆ విషయంలో మారలేదు

సమంత ఆ విషయంలో మారలేదు

అప్పటి సమంతకు, ఇప్పటి సమంతకు పర్సనల్ లైఫ్ విషయంలో పెద్దగా మార్పు ఏమీ రాలేదు. అయితే నటిగా మాత్రం చాలా మెచ్యూర్ అయింది.... అని నాగ చైతన్య తెలిపారు.

చెప్పుకోవడానికి నాకు ఒక్క మిలియన్ డాలర్ కూడా లేదు

చెప్పుకోవడానికి నాకు ఒక్క మిలియన్ డాలర్ కూడా లేదు

సమంత సినిమాలు చాలా వరకు పెద్ద హిట్స్ అయ్యాయి. యూఎస్ఏలో మిలియన్ డాలర్లు సంపాదించాయి. కానీ నాకు చెప్పుకోవడానికి ఒక మిలియన్ డాలర్ కూడా లేదు.... అని నాగ చైతన్య వ్యాఖ్యానించారు.

ఆ విషయం చెప్పి ఇంకా ఏడిపిస్తుంది

ఆ విషయం చెప్పి ఇంకా ఏడిపిస్తుంది

ఏమాయ చేశావే సినిమా విషయంలో తాతగారు నాకంటే సమంతకు ఎక్కువ మార్కులు వేశారు. నాకు 49 అయితే తనకు 51 వేశారు. ఈ విషయం చెప్పి సమంత నన్ను ఇంకా ఏడిపిస్తూనే ఉంటుందని నాగ చైతన్య తెలిపారు.

ప్రత్యేక కారణం ఏమీ లేదు

ప్రత్యేక కారణం ఏమీ లేదు

మనం సినిమాలో సమంతను ఎంపిక చేయడానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. ఆ సమయంలో కథకి ఎవరు కరెక్టో అని చూశారు. అపుడు సమంతను ఎంపిక చేశారు అని నాగ చైతన్య తెలిపారు.

అవి చెప్పడం ఇష్టం ఉండదు

అవి చెప్పడం ఇష్టం ఉండదు

ఇద్దరం ప్రైవేట్ పీపుల్, పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో బయట ఎక్కువ షేర్ చేయం, అలాంటి బయట పెట్టుకోవడం ఇద్దరికీ ఇష్టం ఉండదు. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ వేర్వేరుగా ఉండాలని కోరుకుంటామని చైతన్య తెలిపారు.

బిగ్ అనౌన్స్‌మెంట్: పెళ్లి డేట్ ప్రకటించిన నాగ చైతన్య-సమంత!

బిగ్ అనౌన్స్‌మెంట్: పెళ్లి డేట్ ప్రకటించిన నాగ చైతన్య-సమంత!

అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య తన పెళ్లి డేట్ ప్రకటించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నేను నీకు ఆ ఆప్షనే ఇవ్వలేదు: ఫోన్లో చైతుకు తేల్చి చెప్పిన సమంత!

నేను నీకు ఆ ఆప్షనే ఇవ్వలేదు: ఫోన్లో చైతుకు తేల్చి చెప్పిన సమంత!

నేను నీకు ఆ ఆప్షనే ఇవ్వలేదు అంటూ.... ఇటీవల ఓ టీవీ షో ఫోన్ సంభాషనలో చైతుకు తేల్చి చెప్పింది సమంత.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అభిమానులు సైతం తట్టుకోలేనంత హాటుగా సమంత... (ఫోటో)

అభిమానులు సైతం తట్టుకోలేనంత హాటుగా సమంత... (ఫోటో)

అక్కినేని అభిమానులు సైతం తట్టుకోలేనంత హాటుగా సమంత ఓ ఫోటో పోస్టు చేసింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Naga Chaitanya Shares Unknown Funny Incidents With Samantha From The Beginning. Check out full details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu