సుశాంత్ కోసం నాగ చైతన్య చిన్న సహాయం!

సుశాంత్ హీరోగా మరో హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం 'చిలసౌ'. షూటింగ్ పార్ట్ ముగించుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ను చైతు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చెయ్యబోతున్నారు.

సిరుని సినిమా కార్పొరేషన్ బ్యానర్ పై జస్వంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రుహాని శర్మ ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోందని సమాచారం. ప్రశాంత్ విహారి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

naga chaitanya small help to sushanth

అందాల రాక్షసి సినిమా ద్వారా నటుడుగా మంచి గుర్తింపు సంపాదించిన రాహుల్ రవీంద్రన్ ఆ సినిమా తరువాత మరిన్ని మంచి సినిమాల్లో నటించడం జరిగింది. రాహుల్ చిలాసౌ చిత్రం ద్వారా దర్శకుడిగా మారాడడం విశేషం. ఒక హీరో మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించడమంటే ఆ సినిమాపై మంచి అంచనాలు ఉంటాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X