twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాన్న అవకాశం ఇవ్వటం లేదు...నాగచైతన్య

    By Srikanya
    |

    నాన్నగారే నాకు అవకాశం ఇవ్వడం లేదు. 'మంచి కథ రానీయ్‌ చేద్దాం' అంటున్నాడు నాగచైతన్య. అన్నపూర్ణ బ్యానర్ లో సినిమా ఎప్పుడు చేస్తారు అన్నదానికి సమాధానంగా ఇలా స్పందించారు. అలాగే బయటి నిర్మాతలతోనూ చాలా సౌకర్యంగా ఉంటుంది. కామాక్షి నా సొంత సంస్థలాంటిదే.'ఆటోనగర్‌ సూర్య' ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌లో చేస్తున్నా. ఎవరికో సినిమా చేసి పెడుతున్నా అనే భావం లేదు అన్నారు.వాగచైతన్య నటించిన 'దడ' ఈ నెల 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా నాగచైతన్యతో మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    అలాగే 'దడ'చిత్రం గురించి చెపుతూ..ఇది పూర్తిగా కొత్త తరహా కథ. నా ముందు సినిమాలకూ 'దడ'కూ సంబంధం లేదు. కాబట్టి థియేటర్లో అడుగుపెట్టిన వెంటనే... నా గత చిత్రాల తాలూకు గుర్తుల్ని మర్చిపోతారు. నన్ను కొత్తగా చూస్తారు. అలాగని ఇదేదో కొత్త కథ అని చెప్పను. పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించిన ఓ ప్రేమకథ. దర్శకుడు అజయ్‌ భుయాన్‌ తీర్చిదిద్దిన విధానం, కామాక్షి మూవీస్‌ నిర్మాణ విలువలు చిత్రాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులకు చేరువైంది అన్నారు.

    English summary
    Naga Chaitanya’s ‘Dhada’ is a romantic mass action entertainer Directed by a debutant, Bhuyan. Kajal Agarwal played the love interest of Naga Chaitanya in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X