'బాలు వెడ్స్ మహాలక్ష్మి'పెళ్లికి రమ్మంటున్న నాగచైతన్య...!

By Sindhu

సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య, తమన్నా ల కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రానికి ఎట్టకేలకు 'బాలు వెడ్స్ మహాలక్ష్మి' పేరును ఖరారు చేసారు. మొదట ఈ చిత్రానికి 'దటీజ్ మహాలక్ష్మి' అనే టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత 'ఐలవ్ యు మహాలక్ష్మి' అనే టైటిల్ ని ఫిక్స్ అయ్యారు. గీతాఆర్ట్స్ బానర్ లో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మళ్లీ ఇప్పుడు 'బాలు వెడ్స్ మహాలక్ష్మి' గా మార్చినట్లు తెలుస్తుంది.

కాలేజీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్రేమకథా చిత్రంలో తమన్నా మహాలక్ష్మిగా కనిపించనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య తాత అక్కినేని నాగేశ్వరావు నటించిన ప్రేమాభిషేకంలోని హిట్ సాంగ్ 'నా కళ్ళు చెప్తున్నాయి...నిన్ను ప్రేమిస్తున్నానని' ను రీమిక్స్ చేసారు. ఈ చిత్రానిక గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.అయితే ఈ చిత్రం షూటింగ్ అయిందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందని, నిర్మాత బన్నీవాసు ఏప్రియల్ లేదా మే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X