జల్సా విజయోత్సవం

నిర్మాతలు కమర్షియల్ ధోరణిలో మాత్రమే కాకుండా సామాజిక సేవా లక్ష్యంగా సినిమాలు తీయాలని నాగబాబు కోరారు. క్లుప్తంగా ప్రసంగం ముగించిన నాగబాబు, మరో సినిమా విజయోత్సవ వేడుకల్లో కలుసుకుందామని అభిమానులకు తెలిపారు. ఆ తర్వాత నాగబాబు కడపలోని పెద్ద దర్గా అమీన్‌పూర్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కడపలో కూడా నాగబాబుకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. మెగాస్టార్ రాజకీయ ప్రవేశంపై వార్తలొస్తున్న తరుణంలో నాగబాబు పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.


Click it and Unblock the Notifications











