Don't Miss!
- News
ప్లీనరీలో వైసీపీ, మినీ మహానాడులో టీడీపీ తీర్మానలు ఎందుకు చేయలేదు?
- Finance
Magical stock: మ్యాజిక్ చేసిన కెమికల్ స్టాక్.. లక్ష పెట్టుబడిని రూ.1.15 కోట్లుగా మార్చేసింది.. ఇంకెంత పెరుగుతు
- Sports
India vs Rest of the World షెడ్యూల్ ఖరారు.. భారత సారథిగా సౌరవ్ గంగూలీ!
- Lifestyle
మీరు తినే ఈ ఆహారాలు జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేస్తాయని మీకు తెలుసా?
- Automobiles
మారుతి సుజుకి స్విఫ్ట్ సిఎన్జి కోసం అప్పుడే బుకింగ్స్ ప్రారంభించిన డీలర్లు..! మరి లాంచ్ ఎప్పుడు?
- Technology
Apple ఐప్యాడ్‌కు పోటీగా షియోమి ప్యాడ్ 5 ప్రో టాబ్లెట్!! ఫీచర్స్ కూడా సమానంగా
- Travel
ఒడిశా సరిహద్దుల్లో విహారం.. అవధుల్లేని ఆహ్లాదం!
Samantha నాగచైతన్య మొదటి లవ్ కాదా.. ఆరోజుల్లో లవ్ స్టోరీ బయట పెట్టాడుగా!
తన
ప్రేయసిని
ప్రేమించి
పెళ్లాడిన
తర్వాత
నాలుగేళ్ల
వివాహ
బంధం
నుంచి
గత
ఏడాది
విడాకులు
ప్రకటించిన
నాగచైతన్య
తాజాగా
ప్రేమ
గురించి
చేసిన
కామెంట్స్
ఆసక్తికరంగా
మారాయి.
ప్రస్తుతం
నాగచైతన్య
నటించిన
థ్యాంక్యూ
సినిమా
విడుదలకు
సిద్ధం
అవుతున్న
నేపథ్యంలో
ప్రమోషన్స్
భారీగా
ప్లాన్
చేసింది
సినిమా
యూనిట్.
ఆ
ప్రమోషన్స్
లో
భాగంగా
ఒక
సాంగ్
విడుదల
చేయగా,
ఆ
విడుదల
కార్యక్రమంలో
మాట్లాడిన
నాగ
చైతన్య
ప్రేమ
గురించి
ఆసక్తికర
వ్యాఖ్యలు
చేశారు.
ఆ
వివరాలు

కాలేజీ రోజులను గుర్తు చేసుకుని
నాగ
చైతన్య
హీరోగా
రాశి
ఖన్నా
హీరోయిన్
గా
నటించిన
తాజా
చిత్రం
థాంక్యూ.
నాగచైతన్యతో
మనం
లాంటి
అద్భుతమైన
విజయాన్ని
అందించిన
విక్రమ్
కుమార్
ఈ
సినిమాకి
దర్శకుడిగా
వ్యవహరిస్తున్నాడు.
బడా
ప్రొడ్యూసర్
దిల్
రాజు
నిర్మిస్తున్న
ఈ
సినిమా
వచ్చే
నెల
విడుదలకు
సిద్ధమవుతోంది
ఈ
నేపథ్యంలోనే
ఈ
సినిమాలో
ఫేర్వెల్
అనే
సాంగ్
ను
హైదరాబాద్
మల్లారెడ్డి
కాలేజీలో
తాజాగా
విడుదల
చేశారు.
ఈ
కార్యక్రమంలో
తన
కాలేజీ
రోజులను
గుర్తు
చేసుకున్నాడు
నాగచైతన్య.

కలిసి పోయే ప్రయత్నం
తాను కాలేజీ రోజుల్లో ఎంజాయ్ చేసిన తీరు, నాటి రోజుల్లో ప్రేమ సంగతులు అంటూ ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. అమ్మాయిలంతా అందంగా కనిపిస్తున్నారని, బాయ్స్ బాగున్నారా?.. అందరూ బాగా చదువుకుంటున్నారా?.. అందరూ అల్లరి చేస్తున్నారా? లైఫ్‌లో లవ్ స్టోరీలు బాగా నడుస్తున్నాయా? అంటూ వారితో కలిసి పోయే ప్రయత్నం చేశారు.

జెలస్‌గా ఫీలవుతా
అబ్బాయిలంతా మంచి ఫాంలో ఉన్నారా? సూపర్.. ఇలా కాలేజ్‌లో ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ సారి.. నేను జెలస్‌గా ఫీలవుతాను.. ఎందుకంటే.. నా కాలేజ్ లైఫ్ గుర్తుకు వస్తుంది అంటూ చైతూ పేర్కొన్నారు.తాను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు అయిపోతుందా? అని చూసేవాడినన్న చైతూ నా జీవితం ఎప్పుడు మొదలుపెట్టాలి? నా కెరీర్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇంట్లో నా కాలేజ్ లవ్ స్టోరీ ఎప్పుడు చెప్పొచ్చు, అనే ఆలోచనలే నా మైండ్‌లో రన్ అవుతూ ఉండేవని చెప్పుకొచ్చారు.

కాలేజ్ రోజులే బెస్ట్ డేస్
అయితే ఇప్పుడు చెబుతున్నా, మీ జీవితంలో కాలేజ్ రోజులే బెస్ట్ డేస్ అని, ఒకసారి కాలేజ్ నుంచి బయటకు వచ్చాక.. అంతా రేస్‌లా ఉంటుందని హితబోధ చేశారు. బయట ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్ళు ఉంటాయి.. ఆగి ఆలోచించడానికి కూడా టైం ఉండదని అందుకే కాలేజ్‌లో ఏదైతే నేర్చుకుంటామో.. అదే జీవితాంతం మనతో ఉంటుంది.. ముందుకు నడిపిస్తుందని అన్నారు. లెక్చరర్స్ ఏం నేర్పిస్తారో.. ఇప్పుడు అర్థం కాదు.. కానీ ఓ ఐదు, పదేళ్ల తర్వాత మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ మాటలు మీకు కచ్చితంగా గుర్తుకు వస్తాయి అని పేర్కొన్నారు.

సమంత కంటే ముందే
మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసి. మెమోరీస్‌ను కూడగట్టుకోమని మాత్రమే తాను సలహా ఇవ్వగలనని అన్నారు. ఇక నాగచైతన్య చేసిన కామెంట్లు విన్న తర్వాత చాలా మంది సమంత నాగచైతన్య మొదటి లవ్ కాదని కాలేజీ రోజుల్లోనే ఇంట్లో ఎప్పుడు చెప్పాలి అని నాగచైతన్య ఆలోచించాడు అంటే అప్పట్లోనే ఆయనకు ఒక ప్రేయసి ఉండి ఉండవచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు